ఇండియాలో రెండు 4G blu స్మార్ట్ ఫోన్స్ లాంచ్

HIGHLIGHTS

విండోస్ os అండ్ స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ ఉన్నాయి.

ఇండియాలో రెండు 4G blu స్మార్ట్ ఫోన్స్ లాంచ్

BLU Win అనే సిరిస్ తో కొత్తగా రెండు హాండ్ సెట్స్ ను లాంచ్ అయ్యాయి ఇండియాలో. వీటి పేరులు, Win JR LTE (ధర 5,999 రూ) అండ్ Win HD LTE (ధర 7,999 రూ).

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్ – రెండు మోడల్స్ లో కామన్ గా ఉన్న స్పెక్స్… 64బిట్ 1.2GHz స్నాప్ డ్రాగన్ 410 ప్రొసెసర్, 4G LTE విండోస్ 8.1 os. విండోస్ 10 కు అప్ గ్రేడ్ అవుతాయి రెండూ.

Win JR LTE లో 4.5 in IPS డిస్ప్లే, 5MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా, VGA ఫ్రంట్ కెమేరా, 512mb ర్యామ్, 4gb ఇంబిల్ట్ స్టోరేజ్, బ్లూటూత్ 4.0

Win HD LTE లో 5in HD IPS డిస్ప్లే, 8MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, 32gb sd కార్డ్ సపోర్ట్. బ్లూ JR LTE కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో. బ్లూ HD LTE కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో చూడండి.

 

 

 

 

Press Release
Digit.in
Logo
Digit.in
Logo