సాధారణ వాచ్ రేటుకే బ్రాండెడ్ Smart Watch అందుకోండి.!

HIGHLIGHTS

ప్రపంచ వ్యాప్తంగా Smart Watch వాడకం చాలా పెరిగింది

Smart Watch లు చాలా చవక రేటుకే వచ్చేస్తున్నాయి

బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ డీల్స్ లో బెస్ట్ డీల్స్

ప్రపంచ వ్యాప్తంగా Smart Watch వాడకం చాలా పెరిగింది. ఒక స్మార్ట్ వాచ్ సహాయంతో హెల్త్ అప్డేట్స్ తో పాటుగా యాక్టివిటీ లను కూడా పూర్తిగా అంచనా వేసుకునే వీలుంటుంది. కేవలం ఇవి మాత్రమే కాదు స్మార్ట్ వాచ్ తో మరిన్ని ప్రయోజనాలు చేతికి వచ్చి చేరుతాయి. మరి అటువంటి స్మార్ట్ వాచ్, అదికూడా బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ ను సాధారణ వాచ్ రేటుకే పొందవచ్చంటే మంచి విషయమే కదా.

Smart Watch

పెరుగుతున్న టెక్నాలజీతో టెక్ ప్రోడక్ట్స్ చాలా చవక రేటుకే వచ్చేస్తున్నాయి. ఈ విషయం స్మార్ట్ వాచ్ లకు కూడా వర్తిస్తుంది. అంతేకాదు, అమేజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ వంటి ప్రముఖ ఇకార్ట్ కంపెనీలు అందిస్తున్న ఆఫర్స్ తో మరింత చవక ధరకే స్మార్ట్ వాచ్ లు లభిస్తున్నాయి. అటువంటి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ డీల్స్ లో బెస్ట్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.

boAt Xtend

ఆఫర్ ధర : రూ. 999

boAt Xtend Smart Watch

బోట్ బ్రాండ్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ కేవలం రూ. 999 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ను అమేజాన్ 87% డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఈ బోట్ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ HD డిస్ప్లే, ఫేస్ వాచెస్, HR & SpO2 మోనిటరింగ్, 14 Sports మోడ్స్, Sleep మోనిటర్ మరియు లాంగ్ బ్యాటరీతో వస్తుంది. Buy From Here

Noise Pulse Go Buzz

ఆఫర్ ధర : రూ. 999

Noise Pulse Go Buzz Smart Watch

ప్రముఖ స్మార్ట్ వాచ్ బ్రాండ్ నోయిస్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ రూ. 999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ ని అమేజాన్ ఈరోజు 78% డిస్కౌంట్ తో ఆఫర్ చేస్తోంది. ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ TFT డిస్ప్లే, 100 Sports మోడ్స్, SpO2, 150+ క్లౌడ్ బేస్ వాచ్ ఫేసెస్ మరియు నోయిస్ హెల్త్ సూట్ సపోర్ట్ తో కూడా వస్తుంది. Buy From Here

Also Read: iQOO Z9 5G vs Nothing Phone (2a) 5G: కొత్త ఫోన్స్ కంప్లీట్ కంపేరిజన్.!

Fastrack Revoltt XR1

ఆఫర్ ధర : రూ. 1,299

Fastrack Revoltt XR1 Smart Watch

ప్రముఖ వాచ్ కంపెనీ ఫాస్ట్ ట్రాక్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు రూ. 1,299 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ను 67% డిస్కౌంట్ తో ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ వాచ్ ingleSync BT Calling, 1.38 రౌండ్ HD డిస్ప్లే, అడ్వాన్ చిప్ సెట్, Stress మోనిటర్, SpO2 Monitor మరియు స్లీప్ మోనిటర్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :