ఈ దీపావళికి మీకు నచ్చిన వారికి Smart Watch Gift ఇవ్వాలనుకుంటున్నారా.. ఈ డీల్స్ మిస్సవ్వకండి.!

HIGHLIGHTS

అమేజాన్ ఫినాలే డేస్ సేల్ బెస్ట్ Smart Watch డీల్స్

బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లు సైతం చాలా చవక ధరలో లభిస్తున్నాయి

స్మార్ట్ వాచ్ ను తక్కువ ధరలోనే కొనుగోలు చేసి గిఫ్ట్ ఇవ్వవచ్చు

ఈ దీపావళికి మీకు నచ్చిన వారికి Smart Watch Gift ఇవ్వాలనుకుంటున్నారా? అయితే, అమేజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి లభిస్తున్న ఈ డీల్స్ మిస్సవ్వకండి. ఎందుకంటే, అమేజాన్ ఈరోజు గ్రేట్ ఇండియన్ ఫినాలే డేస్ సేల్ నుండి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ ల పైన గొప్ప డిస్కౌంట్ లను ప్రకటించింది. అందుకే, బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లు సైతం చాలా చవక ధరలో లభిస్తున్నాయి. మంచి స్మార్ట్ వాచ్ ను తక్కువ ధరలోనే కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటే, ఇక్కడ అందించిన డీల్స్ ను పరిశీలించవచ్చు.

Smart Watch Gift ideas

అమేజాన్ సేల్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ విషయానికి వస్తే, Fire-Boltt, beatXP మరియు Fastrack బ్రాండ్స్ యొక్క మూడు స్మార్ట్ వాచ్ ల పైన గొప్ప ఆఫర్లని అమేజాన్ అందించింది. ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డీల్స్ ను ఈరోజు చూద్దాం.

Fire-Boltt Ninja Call Pro Max

ఆఫర్ ధర రూ. 1,399

ఫైర్ బోల్ట్ బ్రాండ్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ సేల్ న నుండి 91% అతిభారీ డిస్కౌంట్ తో రూ. 1,399 ధరలో లభిస్తోంది. ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ పెద్ద 2.01 ఇంచ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, 120+ స్పోర్ట్స్ మోడ్స్, హెల్త్ సూట్, వాయిస్ అసిస్టెంట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Also Read : Jio Diwali Offer: కస్టమర్లకు దీపావళి పటాకా ఆఫర్ అందించిన జియో.!

beatXP Vega Neo

ఆఫర్ ధర రూ. 1,499

బీట్ ఎక్స్ పి స్మార్ట్ వాచ్ అమేజాన్ సేల్ నుండి ఈరోజు 88% అతిభారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 1,499 రూపాయల ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ అతి తక్కువ ధరలో AMOLED డిస్ప్లేతో వచ్చే వాచ్ గా నిలుస్తుంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్, హార్ట్ ట్రాకింగ్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Fastrack Limitless X

ఆఫర్ ధర రూ. 1,499

ప్రముఖ వాచ్ బ్రాండ్ ఫాస్ట్ ట్రాక్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు 62% బిగ్ డిస్కౌంట్ తో రూ. 1,499 ధరలో అందుబాటులో వుంది. ఈ ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ వాచ్ 1.91 ఇంచ్ బిగ్ డిస్ప్లే, సింగల్ షింక్ బ్లూటూత్ కాలింగ్, 100+ స్పోర్ట్స్ మోడ్స్, కాలిక్యులేటర్, AI వాయిస్ అసిస్టెంట్, క్యాలెండర్, 100+ వాచ్ ఫేస్ లు మరియు మరిన్ని ఫీచర్లను కలిగి వుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :