Vodafone అపరిమితమైన కాలింగ్ తో రోమింగ్ ప్లాన్ లాంచ్…

Vodafone  అపరిమితమైన కాలింగ్ తో రోమింగ్ ప్లాన్ లాంచ్…

వోడాఫోన్ మధ్యప్రదేశ్ మరియు చత్తీస్ఘడ్  సర్కిల్ లో  దాని వినియోగదారులకు ఒక ప్రత్యేక ప్లాన్ ను ప్రారంభించింది. 176 రూపాయల విలువ కలిగిన వోడాఫోన్ ఈ ప్లాన్ రోమింగ్ ని దృష్టిలో  పెట్టుకుని కంపెనీ యూజర్స్ కి అందిస్తుంది . ఈ ప్లాన్ లో ఫ్రీ రోమింగ్ తో పాటు ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయి . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వోడాఫోన్ యొక్క రూ  .176  ప్లాన్ లో, వినియోగదారులు ప్రతిరోజూ 1GB డేటాను అందుకుంటారు. అలాగే, రోమింగ్లో లోకల్  మరియు ఎస్టీడీ కాల్స్  అపరిమితంగా ఉంటాయి. వోడాఫోన్ యొక్క ప్లాన్  వోడాఫోన్ App లేదా ఏదైనా మొబైల్ రిటైల్ స్టోర్ నుండి ఈ రీఛార్జి ప్రయోజనాన్ని పొందవచ్చు.

 

 

 

Santhoshi

Santhoshi