vodafone Rs. 198 లో ఇప్పుడు రోజూ 1GB డేటా అండ్ అన్లిమిటెడ్ కాలింగ్……
By
Santhoshi |
Updated on 08-Jan-2018
భారత టెలికాం మార్కెట్లోని ఇతర టెలికాం కంపెనీలకు పోటీ ఇవ్వటానికి వోడాఫోన్ ఇప్పుడు మార్కెట్లో కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.వొడాఫోన్ ఈ ప్లాన్ లో వినియోగదారులు 28 రోజుల వాలిడిటీ పొందుతారు . ఈ ప్లాన్ లో 1GB 4G / 3G డేటా రోజువారీ వస్తోంది. అంతేకాక, అపరిమిత లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ చేయవచ్చు.
Survey✅ Thank you for completing the survey!
ఈ ప్లాన్ 100 ఎస్ఎంఎస్ రోజువారీ అందిస్తోంది. ఇది బోనస్ కార్డు ప్లాన్ .
