top rated 32 inch QLED Smart Tv deals available today
ప్రస్తుతం QLED Smart Tv హవా నడుస్తోంది. మంచి క్వాలిటీ విజువల్స్ అందించే కారణంగా ఈ టీవీలను కొనుగోలు చేయడానికి యూజర్లు ఎక్కువగా చూపుతున్నారు. అయితే, బడ్జెట్ కారంగా చిన్న టీవీలను ఎంచుకోవడానికి చాలా మంది యూజర్లు మొగ్గుచూపుతున్నారు. అటువంటి యూజర్ల కోసం అమెజాన్ ఆఫర్ చేస్తున్న టాప్ రేటెడ్ 32 ఇంచ్ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీ డీల్స్ అందిస్తున్నాము.
అమెజాన్ ఇండియా బెస్ట్ స్మార్ట్ టీవీ లను చాలానే ఆఫర్ చేస్తోంది. వాటిలో బడ్జెట్ మరియు ఫీచర్స్ పరంగా ఆకట్టుకునే బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.
ఈ డయనోర 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 57% డిస్కౌంట్ తో రూ. 8,999 ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీని HDFC క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 899 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 8,100 ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.5 రేటింగ్ అందుకుంది. ఈ టీవీ Dolby Atmos సౌండ్ సపోర్ట్ మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. Buy From Here
కొడాక్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ రోజు 48% డిస్కౌంట్ తో రూ. 10,499 ప్రైస్ ట్యాగ్ తో అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలును చేసే వారికి రూ. 1,049 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ రూ. 9,450 రూపాయల తక్కువ ధరకు అందుకోవచ్చు. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ Dolby Digital Plus మరియు HDR 10 ఫీచర్స్ కలిగి మంచి విజువల్ టి పాటు 48W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. Buy From Here
Also Read: లేటెస్ట్ Dolby Soundbar భారీ డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ లో లభిస్తోంది.!
ఈ JVC 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కూడా ఈరోజు అమెజాన్ నుంచి 24% డిస్కౌంట్ తో రూ. 12,499 ఆఫర్ రేటుకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1249రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ఆ అందిస్తుంది. ఈ టీవీని HDFC క్రెడిట్ కార్డుతో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR, HLG మరియు Dolby Digital Plus ఫీచర్స్ తో గొప్ప సౌండ్ మరియు విజువల్స్ అందిస్తుంది. Buy From Here