అత్యంత చౌకైన బ్రాండెడ్ 32 ఇంచ్ LED టీవీలు : టాప్ 5 డీల్స్

దీపావళి పందుగ కోసం అమేజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిర్వహిస్తోంది. రానున్న పండుగకి చాల తక్కువ ధరలో ఒక మంచి మరియు ఒక 32 అంగుళాల LED టీవీని కొనాలని మెఱు అనుకుంటున్నట్లైతే గనుక ఈ సేల్ నిజంగా ఒక మంచి అవకాశం. ఇప్పుడు, కేవలం రూ.6,999 ప్రారంభదరతో 32 అంగుళాల సాధారణ LED మరియు కేవలం రూ.7,999 ప్రారంభదరతో ఒక 32 అంగుళాల Smart LED టీవీ ని కొనుగోలు చేయవచ్చంటే, ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదు. అందుకే, చౌకధరలో కొనగల టాప్ 5 స్మార్ట్ LED TV ల గురించి ఇక్కడ తెలుసుకోండి. అలాగే, అఫర్ ధర పైన నొక్కడంతో నేరుగా కొనవచ్చు.   

1. Blaupunkt (32") Family Series

MRP               : Rs. 18,000

అఫర్ ధర          : Rs. 6,999  

ఈ 32 అంగుళాల LED టీవీ చాల గొప్ప ఫీచర్లను తీసుకొస్తుంది. కానీ ధర మాత్రం చాల తక్కువ.     

స్క్రీన్ పరిమాణం : 32 అంగుళాలు

రిజల్యూషన్        : 1366 X 768 పిక్సెళ్ళు HD Ready

సౌండ్                :  30 Watts

కనెక్టవిటీ            : 2HDMI మరియు 2 USB పోర్టులు + 1 VGA పోర్ట్

2. Kevin (32") HD Ready LED TV

MRP               : Rs. 13,999

అఫర్ ధర          : Rs. 6,999  

ఈ 32 అంగుళాల LED టీవీ చాల గొప్ప ఫీచర్లను తీసుకొస్తుంది. కానీ ధర మాత్రం చాల తక్కువ.    

స్క్రీన్ పరిమాణం : 32 అంగుళాలు

రిజల్యూషన్        : 1366 X 768 పిక్సెళ్ళు HD Ready

సౌండ్                :  20 Watts

కనెక్టవిటీ            : 2HDMI మరియు 2 USB పోర్టులు

3. Shinco (32") HD Ready Smart LED

MRP               : Rs. 16,990

అఫర్ ధర          : Rs. 7,999  

ఈ 32 అంగుళాల LED టీవీ చాల గొప్ప ఫీచర్లను తీసుకొస్తుంది. కానీ ధర మాత్రం చాల తక్కువ.    

ఇది స్మార్ట్ టీవీ.

స్క్రీన్ పరిమాణం : 32 అంగుళాలు

రిజల్యూషన్        : 1366 X 768 పిక్సెళ్ళు HD Ready

సౌండ్                :  20 Watts

కనెక్టవిటీ            : 2HDMI మరియు 2 USB పోర్టులు

ఎక్కడ కొనవచ్చు : Amazon పైన క్లిక్ చెయ్యడంతో నేరుగా కొనవచ్చు.    

4. Kodak (32") HD Ready LED Smart TV

MR              : Rs. 20,990

అఫర్ ధర       : Rs. 8,999  

ఈ 32 అంగుళాల LED టీవీ చాల గొప్ప ఫీచర్లను తీసుకొస్తుంది. కానీ ధర మాత్రం చాల తక్కువ.    

ఇది స్మార్ట్ టీవీ.

స్క్రీన్ పరిమాణం : 32 అంగుళాలు

రిజల్యూషన్        : 1366 X 768 పిక్సెళ్ళు HD Ready

సౌండ్                :  20 Watts

కనెక్టవిటీ            : 2HDMI మరియు 3 USB పోర్టులు

ఎక్కడ కొనవచ్చు : Amazon పైన క్లిక్ చెయ్యడంతో నేరుగా కొనవచ్చు.   

5. Kevin (32") HD Ready LED Smart TV

ధర                  : Rs. 19,000

అఫర్ ధర           : Rs. 8,999

ఈ 32 అంగుళాల LED టీవీ చాల గొప్ప ఫీచర్లను తీసుకొస్తుంది. కానీ ధర మాత్రం చాల తక్కువ.    

ఇది స్మార్ట్ టీవీ.  

స్క్రీన్ పరిమాణం : 32 అంగుళాలు

రిజల్యూషన్        : 1366 X 768 పిక్సెళ్ళు HD Ready

సౌండ్                :  16 Watts

కనెక్టవిటీ            : 2HDMI మరియు 1 USB పోర్టులు

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :