ఈరోజు బెస్ట్ డీల్: కేవలం 20 వేలకే 50 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
చాలా చవక ధరలో 50 ఇంచ్ బిగ్ QLED Smart Tv
ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా చవక ధరలో మీకు లభిస్తుంది
డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ మరియు సబ్ ఉఫర్ స్పీకర్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది
ఈరోజు బెస్ట్ డీల్: చాలా చవక ధరలో 50 ఇంచ్ బిగ్ QLED Smart Tv అందుకోవాలని చూస్తున్న వారి కోసం ఈరోజు గొప్ప డీల్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది లేటెస్ట్ గా ఇండియాలో విడుదలైన స్మార్ట్ టీవీ మరియు ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా చవక ధరలో మీకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ మరియు సబ్ ఉఫర్ స్పీకర్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డీలా మరియు ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకోండి.
SurveyQLED Smart Tv : ఆఫర్
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మీకు అందుబాటులో ఉంది. అదేమిటంటే, Thomson ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ 50TJQ0022 ను ఈరోజు ఈ ఆఫర్ ప్రైస్ లో అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు 38% భారీ డిస్కౌంట్ తో రూ. 22,499 ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై HDFC మరియు BOB CARD EMI ఆప్షన్ పై రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 20,999 రూపాయల నాటి తక్కువ ధరలో సేల్ అవుతోంది.
Also Read: Realme Buds Clip: రోజు మొత్తం ధరించినా ఇబ్బంది పెట్టని కొత్త బడ్స్ వస్తున్నాయి.!
Thomson (50) QLED Smart Tv : ఫీచర్స్
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన 50 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Amlogic క్వాడ్ కోర్ చిప్ సెట్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Jio Tele OS పై నడుస్తుంది మరియు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ వంటి చాలా యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ రెండు షబ్ ఉఫర్ స్పీకర్ లను కలిగి ఉంటుంది మరియు టోటల్ 48W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.