రూ.6,999 రూపాయలకే LED టీవీ కావాలా..!

HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు కొన్ని LED టీవీల పైన బెస్ట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది

రూ.6,999 రూపాయల ధరలో LED టీవీ

ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని తక్కువ ధరకే పొందవచ్చు

అమెజాన్ ఈరోజు కొన్ని LED టీవీల పైన బెస్ట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. కేవలం 8,000 రూపాయలు మీ బడ్జెట్ అయితే, ఈరోజు నేను ఇక్కడ అందించిన టీవీ అఫర్ ను చూడవచ్చు.  ఈరోజు నేను అందిస్తున్న ఈ డీల్ రూ.6,999 రూపాయల ధరలో LED టీవీ కోసం చేస్తున్నవారికి సరిగ్గా సరిపోతుంది. అమెజాన్ ఈరోజు eAirtec యొక్క 24 inch HD Ready LED టీవీని 30% డిస్కౌంట్ తో కేవలం రూ.6,999 రూపాయలకే సేల్ చేస్తోంది.

eAirtec (24 inch) HD Ready LED TV కేవలం రూ.6,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ టీవీ A+ గ్రేడ్ DLED ప్యానల్, 20W సౌండ్,  HDMI మరియు USB కూడా కనెక్ట్ చేసుకునే విధంగా వుంటుంది. ఇది కేవలం తక్కువ ధరలో బడ్జెట్ ఫీచర్లతో వచ్చే బ్రాండెడ్ LED టీవీ. Buy From Here

అంతేకాదు,eAirtec (24 inch) HD Ready ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని కూడా తక్కువ ధరకే పొందవచ్చు.ఈ టీవీ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 2HMDI, 1USB మరియు స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది.బిల్ట్ ఇన్ Wi Fi, 512MB ర్యామ్ మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా క్లైగి ఉంటుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందించ గలదు. ఇది A+ గ్రేడ్ DLED ప్యానల్ తో వుంటుంది. Buy From Here  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :