ఈరోజు Flipkart సేల్ నుండి లేటెస్ట్ 4K UHD స్మార్ట్ టీవీ పైన 54% భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ రేపటితో ముగుస్తుంది

4K ఆండ్రాయిడ్ 10 స్మార్ట్ టీవీని 54% అతిభారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది

చాలా చవక ధరకే లేటెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ మీ సొంతం

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ రేపటితో ముగుస్తుంది. అందుకే, స్మార్ట్ టీవీల పైన గొప్ప డీల్స్ అందించింది. సెప్టెంబర్ 7న మొదలైన ఈ సేల్ రేపటితో ముగుస్తుంది. ఈ సేల్ నుండి పెద్ద సైజ్ 4K ఆండ్రాయిడ్ 10 స్మార్ట్ టీవీని 54% అతిభారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. అంటే, చాలా చవక ధరకే  లేటెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఆ లేటెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్ ఏమిటో చూద్దామా. 

ఈరోజు ఫ్లిప్‌కార్ట్ Cooca యొక్క 43 ఇంచ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ పైన బెస్ట్ డీల్ అఫర్ చేస్తోంది. Coocaa 43 ఇంచ్ అల్ట్రా HD (4K) LED స్మార్ట్  Android TV పైన 54% భారీ డిస్కౌంట్  ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ నుండి ఈరోజు ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని సగం ధరకే కొనుగోలుచేయవచ్చు. Buy From Here

Coocaa (43 inch) UHD (4K) Android TV: ప్రైస్&స్పెక్స్

ఈ UHD (4K) స్మార్ట్ టీవీ 54% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన భారీ ఎక్స్చేంజ్, ICICI బ్యాంక్ డిస్కౌంట్ అఫర్, అతితక్కువ EMI అఫర్ మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కలిగివుంది.

ఇక ఈ స్మార్ట్ టీవీ స్పెక్స్ విషయానికి వస్తే, ఇది 4K UHD స్మార్ట్ టీవీ. అంటే, ఈ టీవీ 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది మరియు Android 10 OS పైన పనిచేస్తుంది. ఈ టీవీ Cortex A53 ప్రాసెసర్ మరియు Mali-G52 GPU తో వస్తుంది. దీనికి జతగా 2జిబి ర్యం మరియు 32 జిబి స్టోరేజ్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Digital మరియు DTS సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి 16 సౌండ్ అవుట్ పుట్ అందించే స్పీకర్లను కలిగివుంది.

ఇక కనెక్టివిటీ పరంగా, ఈ టీవీ 3HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ట్ వస్తుంది. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి Youtube, Netflix మరియు amazon వంటి వేలాది యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :