జబర్దస్త్ ఆఫర్: 43 ఇంచ్ LED రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ మెగా సేవింగ్ డేస్ సేల్ నుండి ఈరోజు గొప్ప డీల్

43 ఇంచ్ LED రేటుకే లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv డీల్

బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను గురించి ఈరోజు చూడనున్నాము

జబర్దస్త్ ఆఫర్: ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన లేటెస్ట్ సేల్ మెగా సేవింగ్ డేస్ సేల్ నుండి ఈరోజు గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే మొదలైన ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ మంచి డిస్కౌంట్ ధరలకే లభిస్తున్నాయి. ఈ డీల్స్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను గురించి ఈరోజు చూడనున్నాము. అదేమిటంటే, 43 ఇంచ్ LED రేటుకే లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv డీల్. ఈ డీల్ మరియు ఈ స్మార్ట్ టీవీ అఫర్ చేస్తున్న ఫీచర్లు ఎలా ఉన్నాయో పూర్తిగా తెలుసుకుందాం.

QLED Smart Tv Deal:

ఫ్లిప్ కార్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్ నుండి Thomson యొక్క లేటెస్ట్ 55 ఇంచ్ QLED UHD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ మోడల్ నెంబర్ (Q55H1001) ఈరోజు 48% డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తోంది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ డిస్కౌంట్ ద్వారా ఈ టీవీ కేవలం రూ. 30,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది.

ఈ భారీ డిస్కౌంట్ తో పాటు ఈ సేల్ నుండి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా పొందవచ్చు. HDFC Bank Credit Card మరియు EMI ఆప్షన్ లతో ఈ స్మార్ట్ టీవీని కొనేవారికి రూ. 1,500 వరకూ అధనపు తగ్గింపు లభిస్తుంది. అంటే, ఈ టీవీని ఈ బ్యాంక్ ఆఫర్ తో 30 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చెయవచ్చు.

Also Read: Jio Best Plan: తక్కువ ధరలో 90 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

Thomson QLED Smart Tv

థాంసన్ యొక్క ఈ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Ultra HD (4K) రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision, HDR10 మరియు HLG సపోర్ట్ లతో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ MediaTek క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.

Thomson QLED Smart Tv

ఈ థాంసన్ స్మార్ట్ టీవీ HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ ఆప్షన్ లను కలిగి ఉంటుంది. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి 40W అవుట్ పుట్ తో వస్తుంది.

ఇక ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ విషయానికి వస్తే, బడ్జెట్ ధరలో ఆల్రౌండ్ ఫీచర్స్ కలిగిన 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీని 30 వేల కంటే తక్కువ ధరలో కొనవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :