Samsung Smart TV పైన బిగ్ డీల్ ఆఫర్ చేస్తున్న అమేజాన్.!

Updated on 22-Mar-2024
HIGHLIGHTS

Samsung Smart TV కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్

బిగ్ 4K UHD స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది

Amazon Big Screen Bonanza Sale నుండి ఈ ఆఫర్ ను అందించింది

Samsung Smart TV కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. శామ్సంగ్ బ్రాండ్ నుండి వచ్చిన బిగ్ 4K UHD స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ శామ్సంగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ముందుగా చాలా ప్రీమియం ధరతో లభించేది. అయితే, ఈ ఫోన్ ఈరోజు అమేజాన్ ఇండియా అందించిన Big Screen Bonanza Sale నుండి ఈ ఆఫర్ ను అందించింది. ఈ సేల్ నుండి అమేజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దామా.

Samsung Smart TV: ఆఫర్

మార్చి 20వ తేదీ నుండి మార్చి 20వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు అమేజాన్ తెలిపింది. అంటే, ఈ సేల్ నుండి మరిన్ని మంచి టీవీ ఆఫర్లను అమేజాన్ అందిస్తోంది. ఈ సేల్ నుండి Samsung Crystal iSmart (43 ఇంచ్) 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ UA43CUE60AKLXL ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది.

ఈ అమేజాన్ సేల్ నుండి ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ ఈరోజు 45% భారీ డిస్కౌంట్ తో రూ. 28,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ ని SBI Bank క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనే యూజర్లు రూ. 1750 అధనపు డిస్కౌంట్ కొద లభిస్తుంది. అంటే, ఈ బ్రాండెడ్ స్మార్ట్ టీవీని ఈ ఆఫర్లతో రూ. 27,240 డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు.

Also Read: OnePlus Nord CE4: ఈ టాప్ -5 ఫీచర్స్ తో లాంఛ్ అవుతుంది.!

Samsung Smart TV: ప్రత్యేకతలు

Samsung 43 ఇంచ్ Crystal iSmart 4K స్మార్ట్ టీవీ Crystal Processor 4K ప్రోసెసర్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10+, Pur Color, ఫిల్మ్ మేకర్ మోడ్, మెగా కాంట్రాస్ట్ UHD డిమ్మింగ్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీ 3HDMI, 1 USB, Wi-fi మరియు Ethernet వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.

Samsung Smart TV Features

ఈ ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ సౌండ్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అందించ గల 2CH స్పీకర్లను కలిగి వుంది. ఇది పవర్ స్పీకర్లను, OTS Lite, Adaptive Sound మరియు Q-Symphony వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో కలిగి వుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :