మైక్రో మాక్స్ ఇండియాలో కొత్త canvas స్మార్ట్ టీవీ లను లాంచ్ చేసింది. 32 in వేరియంట్ ప్రైస్ 19,999 రూ. 40 in వేరియంట్ ప్రైస్ 29,999 రూ. 50 in మోడల్ 42,999 రూ.
ఫీచర్స్..
గూగల్ ప్లే స్టోర్ సపోర్ట్ – అంటే ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్ అన్నీ పనిచేస్తాయి టీవీ లో.
ఆండ్రాయిడ్ 4.4 OS బేస్డ్ స్మార్ట్ OS
wireless స్మార్ట్ ఫోన్ కంట్రోల్ – mousepad స్క్రీన్ ఆన్ స్మార్ట్ ఫోన్.
స్మార్ట్ LED రేంజ్
32 in 720P HD, 40 in అండ్ 50 in 1080P ఫుల్ HD రిసల్యుషణ్ తో వస్తాయి.
USB 3.0 పోర్ట్ అండ్ ethernet పోర్ట్
మరియు ఇతర రెగ్యులర్ స్మార్ట్ LED టీవీ ఫీచర్స్ అన్నీ..
ఆగస్ట్ 14 నుండి సేల్స్ స్టార్ట్. ఫ్లిప్ కార్ట్ లో మొదలవుతాయి. మరొక సైట్ లో ఉండవు.