LG Smart Tv available with big deals on amazon
LG Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డీల్స్ అందించింది. భారత మార్కెట్లో ఇటీవల విడుదలై గొప్ప అమ్మకాలు సాధించిన మరియు అమెజాన్ యూజర్ల నుంచి మంచి రేటింగ్ ను అందుకున్న ఈ స్మార్ట్ టీవీ ని భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది. ఈ టీవీ ఇటీవల కాలంలో అమ్ముడైన రేటు తో పోలిస్తే, ఈ రోజు మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది. మరి ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూద్దామా.
LG లేటెస్ట్ 55 ఇంచ్ UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UR75006LC ను ఈరోజు అమెజాన్ 39% భారీ డిస్కౌంట్ అందించింది కేవలం రూ. 43,990 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై అదనపు కూపన్ డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ అందించింది. అలాగే, ఈ టీవీని అమెజాన్ నుండి SBI మరియు HDFC క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 40,490 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ తో వస్తుంది మరియు ఇది 60 Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10, HLG మరియు AI బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ α5 AI Processor 4K Gen6 తో పని చేస్తుంది మరియు 1.5 GB ర్యామ్ తో పాటు 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతగా వస్తుంది.
ఈ శామ్సంగ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇందులో వర్చువల్ 5.1 సరౌండ్ (AI Sound) సౌండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ WebOS పై నడుస్తుంది మరియు AI ThinQ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, AV in, ఆప్టికల్, ఈథర్నెట్ మరియు బ్లూ టూత్ వంటి అన్ని కనెక్టివిటీ సప్పోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: అండర్ రూ.3,000 బెస్ట్ 120W సౌండ్ బార్ డీల్స్ పై ఒక లుక్కేయండి.!
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది మరియు ఈ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.0 రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది.