LG 4K Smart Tv available with huge discount offers on amazon GIF sale today 29 September 2024
LG 4K Smart Tv పై అమెజాన్ లేటెస్ట్ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. LG ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన లేటెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ ఆఫర్ ను అందించింది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లతో కలిపి చవక ధరకే లభిస్తోంది. కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
LG రెండు రీసెంట్ గా ఇండియాలో ప్రకటించిన UR7500PSC సిరీస్ నుంచి వచ్చిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఇండియాలో రూ. 32,990 రూపాయల ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి రూ. 4,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 28,990 రూపాయల ఆఫర్ ధరకే లిస్ట్ అయ్యింది.
ఈ స్మార్ట్ టీవీ పై మరింత డిస్కౌంట్ అందుకునేలా మరో రెండు ఆఫర్లు కూడా అమెజాన్ జత చేసింది. ఈ LG స్మార్ట్ టీవీని అమెజాన్ సేల్ నుంచి ఈరోజు కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ దూల బ్యాండ్ Wi-Fi సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
అంటే, ఈ రెండు ఆఫర్లతో ఈ LG 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ని ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 25,990 ధరకే పొందవచ్చు. ఇది నిజంగా గొప్ప స్మార్ట్ టీవీ డీల్ అవుతుంది. ఈ స్మార్ట్ టీవీ ని ఈ ఆఫర్ ధరకే కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: Amazon GIF Sale: రెండవ రోజు Refrigerators పై భారీ డీల్స్ ప్రకటించిన అమెజాన్.!
ఈ LG 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840×2160) రిజల్యూషన్ అందించే స్క్రీన్ తో వస్తుంది. α5 AI Processor 4K Gen6, HDR 10 మరియు Filmmaker Mode తో గొప్ప విజువల్స్ ను ఈ స్మార్ట్ టీవీ అందిస్తుంది. టీవీని నడపడానికి ఇందులో 1.5GB ర్యామ్ మరియు మూవీస్, యాప్స్ స్టోర్ చేయడానికి వీలుగా 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 20 Watts అవుట్ పుట్ అందించే 2.0 స్పీకర్ సిస్టం ను కలిగి ఉంటుంది. ఈ టీవీ వర్చువల్ 5.1 సరౌండ్ సౌండ్ అందించే AI Sound మరియు బ్లూటూత్ సరౌండ్ రెడీ ఫీచర్స్ తో వస్తుంది. ఈ టీవీ 5 సంవత్సరాల న్యూ ఎక్స్ పీరియన్స్ OS ఫీచర్ తో కూడా వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.