latest smart tvs available with big deals is here
ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు సేల్స్ నుంచి గొప్ప Smart Tv డీల్స్ అందించాయి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 నుంచి మరియు ఫ్లిప్ కార్ట్ Monumental Sale నుంచి ఈ డీల్స్ అందించింది. ఈ సేల్స్ నుంచి ఈ టీవీ లను మంచి డిస్కౌంట్ తో 7 వేల రూపాయల బడ్జెట్ లోనే అందుకోవచ్చు. ఈరోజు రెండు స్మార్ట్ టీవీ డీల్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. అందుకే, ఈరోజు సేల్స్ నుంచి లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ డీల్స్ ను అందిస్తున్నాము.
ఈరోజు అమెజాన్ సేల్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు సైతం గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తున్నాయి. వాటిలో Kodak స్పెషల్ ఎడిషన్ మరియు Infinix నుంచి వచ్చిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు మంచి డిస్కౌంట్ తో కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి.
ఈ కోడాక్ నుండి వచ్చిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (32SE5001BL) పై ఈరోజు అమెజాన్ 47% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పై No Cost EMI మరియు Cashback ఆఫర్స్ ను కూడా అమెజాన్ అందించింది. Buy From Here
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ ఫ్రెమ్ లెస్ స్క్రీన్ డిజైన్ తో ఉంటుంది. ఈ టీవీ స్క్రీన్ HD Ready (1366 x 768) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో, HDMI, USB మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి మరిన్ని కనెక్టివిటీ ఆప్షన్ లు ఉన్నాయి.
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 52% భారీ డిస్కౌంట్ రూ. 7,999 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ 7 వేల బడ్జెట్ లో లభిస్తుంది.
Also Read: BSNL నామమాత్రపు రేట్లకే ఆఫర్ చేస్తున్న బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే.!
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ HD Ready (1366 x 768) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన DLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB, ఇన్ బిల్ట్ Wi-Fi, 512MB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.