Flipkart Sale బిగ్ డీల్ : లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv ని కేవలం 25 వేలకే అందుకోండి.!

HIGHLIGHTS

55 ఇంచ్ QLED Smart Tv ని కేవలం 25 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోండి

ఫ్లిప్ కార్ట్ జూన్ ఎపిక్ సేల్ నుంచి భారీ స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది

బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్న వారికోసం బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్

Flipkart Sale బిగ్ డీల్ : ఫ్లిప్కార్ట్ ఈరోజు నుండి సరికొత్తగా ప్రారంభించిన జూన్ ఎపిక్ సేల్ నుంచి భారీ స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv ని కేవలం 25 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అందించింది. బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్న వారు ఈ స్మార్ట్ టీవీ డీల్ ను చూడవచ్చు.

55 ఇంచ్ QLED Smart Tv : ఆఫర్

Jio Tele OS తో Thomson 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 55TJQ0032 ఈరోజు 25 వేల’రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ఈ ప్రైస్ లో లభించే బెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది. ఇక ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ విషయానికి వస్తే, ఈ టీవీని 40% భారీ డిస్కౌంట్ రూ. 27,999 ప్రైస్ తో లిస్ట్ చేసిన కంపెనీ భారీ బ్యాంక్ ఆఫర్స్ ఈ టీవీపై అందించింది.

ఈ టీవీ పై మొత్తం మూడు బ్యాంక్ ఆఫర్స్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,750 రూపాయల HDFC క్రెడిట్ కార్డ్ ఆఫర్, రూ. 1900 రూపాయల HSBC క్రెడిట్ కార్డ్ ఆఫర్ మరియు రూ. 2,150 రూపాయల బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ లను అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,849 రూపాయల డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది.

Also Read: జూన్ 30 నుంచి దేశవ్యాప్తంగా Plastic Notes రాబోతున్నాయా .. నిజం ఏమిటంటే.!

Thomson (55) QLED Smart Tv : ఫీచర్స్

ఈ స్మార్ట్ టీవీ 55 అంగుళాల క్యూలెడ్ స్క్రీన్ ను 4K UHD (3840 x 2160) పిక్సెల్స్ రిజల్యూషన్‌ తో పాటు 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 450 నిట్స్ బ్రైట్‌ నెస్ తో కలిగి ఉంటుంది. ఇది లేటెస్ట్ క్యూలెడ్ డిస్‌ప్లే టెక్నాలజీతో అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. ఈ టీవీలో Dolby Audio సపోర్ట్‌తో కూడిన 48W సౌండ్ అవుట్‌ పుట్ మరియు 2 శక్తివంతమైన స్పీకర్లు ఉండటంతో ఈ టీవిలో మంచి ఆడియోని ఆస్వాదించవచ్చు. బెజెల్ లెస్ డిజైన్ టీవీకి ప్రీమియం లుక్‌ ను అందిస్తూ పెద్ద స్క్రీన్ అనుభూతిని కల్పిస్తుంది.

థాంసన్ ఈ స్మార్ట్ టీవీని Jio Tele OS తో అందించింది. ఈ స్మార్ట్ టీవీలో అందించిన మల్టీ లింగ్వల్ వాయిస్ సపోర్ట్ తో మీకు నచ్చిన భాషలో వాయిస్ కమాండ్ అందించవచ్చు మరియు సులభంగా కంటెంట్‌ను శోధించవచ్చు. ఇందులో 300కి పైగా ఉచిత Live TV ఛానెల్స్ మరియు 300కు పైగా జియో గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే, ఎటువంటి అదనపు సబ్‌స్క్రిప్షన్ లేకుండానే విభిన్న వినోదాన్ని ఉచితంగా ఆస్వాదించవచ్చు.

ఈ టీవీ వెబ్ బ్రౌజర్ మరియు ప్రముఖ OTT యాప్స్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవిలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఓవరాల్ గా 25 వేల రూపాయల ఆఫర్ ధరలో ఈ టీవీ పరిశీలించ తగిన బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :