లేటెస్ట్ Philips 4K QLED Smart Tv పై అమెజాన్ GFF Sale బిగ్ డీల్ అందుకోండి.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా లేటెస్ట్ బిగ్ సేల్ GFF Sale ఈరోజు నుంచి మొదలయ్యింది

ఈరోజు లేటెస్ట్ Philips 4K QLED Smart Tv బిగ్ డీల్ అందించింది

అమెజాన్ అందించిన డీల్స్ మరియు ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటో వివరంగా తెలుసుకోండి

అమెజాన్ ఇండియా లేటెస్ట్ బిగ్ సేల్ GFF Sale ఈరోజు నుంచి మొదలయ్యింది మరియు ఈరోజు లేటెస్ట్ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ బిగ్ డీల్ అందించింది. లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఫిలిప్స్ 43 ఇంచ్ QLED Smart Tv పై అమెజాన్ ఈ బిగ్ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్ అందించిన డీల్స్ మరియు ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటో వివరంగా తెలుసుకోండి.

GFF Sale Philips 4K QLED Smart Tv డీల్

అమెజాన్ ప్రకటించిన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సేల్ నుంచి బిగ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. అమెజాన్ ప్రకారం, ఫిలిప్స్ లేటెస్ట్ గా తీసుకువచ్చిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43PQT8100/94 పై ఈ డీల్స్ అందించింది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 23% డిస్కౌంట్ అందుకుని రూ. 22,999 ఆఫర్ ధరకు లభిస్తోంది.

అయితే, ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డు EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఫిలిప్స్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 21,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here

Philips 4K QLED Smart Tv : ఫీచర్లు

ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840×2160) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ వైడ్ కలర్ గాముట్, HDR 10+ మరియు డాల్బీ విజన్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ ఫిలిప్స్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఫ్రేమ్ లెస్ డిజైన్ తో మరింత ఆకట్టుకుంటుంది.

ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ కమేలియాన్ ఎక్స్ట్రీమ్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు ఇందులో 32 జీబీ హెవీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది. Wi-Fi, USB, ఈథర్నెట్, HDMI, మీరా క్యాస్ట్, బ్లూటూత్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

ఇక సౌండ్ టెక్నాలజీ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Netflix, Prime Video, YouTube, Zee5 మరియు మరిన్ని యాప్స్ కి సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: GFF Sale: Prime Members కోసం మొదలైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.!

టోటల్ గా ఈ స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో కంప్లీట్ ఫీచర్లు కలిగిన క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ గా ఉంటుంది మరియు ఈరోజు అమెజాన్ నుంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :