get 43 inch smart tv at rs 11699 from Flipkart Sale
Flipkart Sale నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ డీల్ అందించింది. చాలా తక్కువ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఇది గొప్ప ఆఫర్ అవుతుంది. ఎందుకంటే, కేవలం రూ. 11,699 ధరకే 43 ఇంచ్ Smart Tv అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ ఈరోజు బిగ్ దివాళీ సేల్ నుంచి అందించింది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేయండి.
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Coocaa యొక్క 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ ‘43C3U Plus’ ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డిస్కౌంట్ తో లభిస్తుంది. అన్ని ఆఫర్స్ తో కలిపి ఈ స్మార్ట్ టీవీని ఈరోజు కేవలం రూ. 11,699 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు.
ఈ స్మార్ట్ టీవీ ఈ రోజు 56% డిస్కౌంట్ తో రూ. 12,699 ధరతో లిస్ట్ అయ్యింది. ఈ టీవీ ని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,300 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 11,699 రూపాయల ధరకు పొందవచ్చు.
Also Read: అమెజాన్ సేల్ నుంచి 8 వేలకే Dolby 5.1 Soundbar అందుకోండి.!
ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD (1920 x 1080) కలిగిన స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ 4GB ఇంటర్నల్ స్టోరేజ్, 2 HDMI, 1 USB, బ్లూటూత్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi సపోర్ట్ లతో వస్తుంది. అయితే, ఈ టీవీ Netflix మరియు Disney+Hotstar లకు సపోర్ట్ చెయ్యదు. ప్రైమ్ వీడియో తో పాటు మరిన్ని OTT మరియు గేమింగ్ యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.
ఈ టీవీ లో 20W సౌండ్ అందించే రెండు స్పీకర్లు ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో గొప్ప సౌండ్ అంధిస్తుంది. ఈ టీవీ బెజెల్ లెస్ మరియు చాలా స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ బడ్జెట్ ధరలో ఈ ఫీచర్స్ తో లభించే బెస్ట్ స్మార్ట్ టీవీ గా ఇది నిలుస్తుంది.