get 43 inch 4k smart tv under 18k today on amazon
అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. రిపబ్లిక్ డే కోసం అందించింది పరేడ్ సేల్ ఆన్ స్మార్ట్ టీవీ సేల్ నుంచి అమెజాన్ ఈ డీల్ ను అందించింది. ఈ సేల్ నుంచి 18 వేల బడ్జెట్ లోనే 43 ఇంచ్ 4K Smart Tv అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. మంచి ఆఫర్ తో మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ టీవీ కొనడానికి చూస్తున్న వారిలో మీరు ఒకరైతే, అమెజాన్ ఈరోజు అందించిన ఈ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేయండి.
ప్రముఖ టీవీ బ్రాండ్ Dyanora ఇటీవల ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ DY-LD43U4S పై ఈరోజు అమెజాన్ 48% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ స్మఫ్ర్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 19,799 ప్రైస్ తో సేల్ అవుతోంది.
ఈ సామ్రాట్ టీవీ పై మంచి బ్యాంక్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. ఈరోజు ఈ స్మార్ట్ టీవీ ని అమెజాన్ నుంచి HDFC, HSBC మరియు BOBCARD క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రుపాయల అదనపు డిస్కౌంట్ కూడ లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ తో కలిపి ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 18,299 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here
Also Read: Telecom Good News: సిగ్నల్ లేకపోయినా కాలింగ్ చేసుకోవచ్చు.!
డయనోరా యొక్క ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ సన్నని అంచులు కలిగిన స్క్రీన్ తో వసుంది. ఈ స్క్రీన్ 4K (3840 x 2160) రిజల్యూషన్, HDR 10 మరియు HLG సపోర్ట్ తో వస్తుంది మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ A55 చిప్ సెట్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ టీవీ Dolby Audio మరియు DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో 30W సౌండ్ అవుట్ పుట్ అందించే స్పీకర్లు ఉన్నాయి మరియు ఈ టీవీలో మంచి సౌండ్ కూడా అందుకోవచ్చు. ఈ టీవీ HDMI, బ్లూటూత్, USB, ఆప్టికల్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.