get 43 inch 4k smart tv at 32 inch smart tv price from Flipkart Sale last day
Flipkart Sale చివరి రోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. అదేమిటంటే, ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు 32 ఇంచ్ టీవీ రేటుకే 43 ఇంచ్ 4K Smart Tv ని ఆఫర్ చేస్తోంది. అది కూడా ప్రముఖ బ్రాండ్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన స్మార్ట్ టీవీ పై ఈ డీల్ అందించింది. అందుకే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ ను మీకోసం అందిస్తున్నాం.
ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ అక్టోబర్ 31 వ తేదీతో ముగుస్తుంది. అందుకే, ఈ రోజు సేల్ నుంచి ఈ ధమాకా ఆఫర్ అందించినట్లు అనిపిస్తుంది. realme TechLife CineSonic 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ఈ డీల్ ను అందించింది. ఈరోజు దివాళి సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీని 52% భారీ డిస్కౌంట్ తో రూ. 19,999 ధరకే సేల్ చేస్తోంది.
అయితే, ఈ ఫ్లిప్ కార్ట్ దివాళి సేల్ నుంచి ఈ టీవీని SBI కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 18,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
Also Read: Apple Mac Mini అల్ట్రా కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ M4 chip తో లాంచ్ అయ్యింది.!
రియల్ మీ టెక్ లైఫ్ యొక్క ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, వాయిస్ అసిస్టెంట్ మరియు Eye Care మోడ్ తో వస్తుంది.
సౌండ్ పరంగా, ఈ రియల్ మీ టీవీ లో 40W పవర్ ఫుల్ సౌండ్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ Total Sonic సౌండ్ టెక్నాలజీ మరియు Dolby Audio సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.