55 ఇంచ్ QLED Smart Tv కొనాలనుకునే వారికి రియల్ డీల్ అందించిన ఫ్లిప్ కార్ట్ సేల్.!
ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి రియల్ డీల్ అందుబాటులో ఉంది
55 ఇంచ్ QLED Smart Tv కేవలం 26 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది
ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ఈ బిగ్ టీవీ డీల్ అందించింది
55 ఇంచ్ QLED Smart Tv కొనాలనుకునే వారికి ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి రియల్ డీల్ అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ఈ బిగ్ టీవీ డీల్ అందించింది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ టీవీ మీకు చవక ధరలో లభిస్తుంది. అన్ని ఆఫర్స్ తో కలిపి ఈ స్మార్ట్ టీవీ మీకు కేవలం 26 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Survey55 ఇంచ్ QLED Smart Tv : ఆఫర్
ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ఈరోజు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది బెస్ట్ డీల్ గా నిలుస్తుంది. ఇక డీల్ విషయానికి వస్తే, realme TechLife యొక్క లేటెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ అందించిన 57% భారీ డిస్కౌంట్ తో రూ. 27,999 ధరతో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ టీవీని HDFC, BOB CARD EMI మరియు HSBC క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ మీకు కేవలం రూ. 26,499 రూపాయల ధరలో లభిస్తుంది.
Also Read: Poco M8 5G ఇండియా లాంచ్ కోసం టీజింగ్ స్టార్ట్.. అంచనా ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!
realme TechLife (55) QLED Smart Tv : ఫీచర్స్
ఈ రియల్ మీ టెక్ లైఫ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10 మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఇది మంచి పిక్చర్ మోడ్స్ తో కూడా వస్తుంది.
ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది మంచి సౌండ్ మరియు విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఆప్టికల్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో అంచులు లేని స్క్రీన్ తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.