అద్భుతమైన ఆఫర్: కేవలం 20 వేల ధరలోనే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

కేవలం 20 వేల ధరలోనే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి

చవక ధరలో 55 ఇంచ్ స్మార్ట్ టీవీ లభిస్తుందంటే నమ్మశక్యంగా లేదని మీరు అనుకోవచ్చు

సమ్మర్ సేల్ నుంచి 20 వేల ధరలోనే 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ లభిస్తుంది

అద్భుతమైన ఆఫర్: కేవలం 20 వేల ధరలోనే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి. ఇంత చవక ధరలో 55 ఇంచ్ స్మార్ట్ టీవీ లభిస్తుందంటే నమ్మశక్యంగా లేదని మీరు అనుకోవచ్చు. కానీ, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ నుంచి 20 వేల ధరలోనే 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ లభిస్తుంది. 20 వేల రూపాయల బడ్జెట్ లోనే పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని వెతుకుతుంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తున్న ఈ డీల్ ని మీరు చూడవచ్చు.

4K Smart Tv డీల్ ఏమిటి?

2026 సమ్మర్ సీజన్ కోసం ఫ్లిప్ కార్డ్ కొత్తగా అనౌన్స్ చేసిన సమ్మర్ సేల్ 2026 నుంచి ఈ డీల్ అందించింది. డీల్ ఏమిటంటే, Coocaa ఇటీవల విడుదల చేసిన 55 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ 60% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 21,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది.

ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని ICICI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 1250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 20,749 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.

Also Read: Vivo T5 Pro 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ రిలీజ్ చేసిన వివో.!

Coocaa (55) 4K Smart Tv : ఫీచర్స్

కూకా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, HLG, MEMC మరియు మంచి బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ గూగుల్ టీవీ OS 5.0 తో నడుస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ స్పీకర్లు కలిగి టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ మీరా క్యాస్ట్, క్రోమ్ క్యాస్ట్ మరియు ఎయిర్ ప్లే సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ HDMI, USB, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ అతి చవక ధరలో లభించే 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది. అంతేకాదు, ఈ టీవీ 4 స్టార్ రేటింగ్ మరియు గొప్ప రివ్యూలు కూడా ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :