Flipkart లాస్ట్ డే బెస్ట్ డీల్: 29వేలకే 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పొందండి

HIGHLIGHTS

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్ ఈరోజుతో ముగుస్తుంది

బ్రాండెడ్ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్

HDR 10 సపోర్ట్ మరియు Dolby Audio, DTS సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్ ఈరోజుతో ముగుస్తుంది. అంటే, కేవలం కొన్ని గంటలు మాత్రమే ఈ సేల్ నుండి ఆఫర్లను పొందడానికి వీలుంది. అందుకే, ఈరోజు  భారీ డీల్స్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తున్న బ్రాండెడ్ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్ ఇక్కడ అందిస్తున్నాను. ఈ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ పెద్ద సైజ్ స్మార్ట్ టీవీ మరియు లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లను కలిగివుంటుంది. లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ 50 ఇంచ్ పెద్ద 4K స్మార్ట్ టీవీని కేవలం 29 వేల ధరకే పొందవచ్చు.

అధనంగా, SBI బ్యాంక్స్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేసేవారికి 10% అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. దీని పాటుగా No cost EMI మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీ లభిస్తోంది. Check Offer Here

ఈ టీవీ అఫర్ మరియు వివరాల విషయానికి వస్తే, Rs.58,990 రూపాయల MRP విలువగల iFFALCON by TCL యొక్క 50 ఇంచ్ Ultra HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV ప్రస్తుతం Flipkart Big Diwali Days సేల్ నుండి 50% డిస్కౌంట్ తో కేవలం రూ.28,990 ధరకే లభిస్తోంది. ఇది 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ మరియు 50 ఇంచ్ పరిమాణంతో వుంటుంది. ఇది HDR 10 సపోర్ట్ మరియు Dolby Audio, DTS సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది.

ఇది 3HDMI, 2USB మరియు 3.5mm హెడ్ ఫోన్ జాక్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు AI ఇంజన్ తో వస్తుంది. ఇందులో సౌండ్ పరంగా 24W సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్లు అందించింది. పెద్ద సౌండ్ తో పాటుగా గొప్ప పిక్చర్ క్వాలీటిని కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో ఈ టీవీతో అందుకోవచ్చు.  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :