Flipkart Sale best 55 inch qled smart tv deal under rs 27000 today
Flipkart Sale నుంచి ఈరోజు మంచి 55 ఇంచ్ QLED Smart Tv డీల్ ఒకటి అందించింది. మొన్నేగా ఫ్రీడమ్ సేల్ ముగిసింది మళ్ళీ ఇదేమి సేల్ అనుకోకండి. ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ ను ఈరోజు మళ్ళీ లైవ్ చేసింది మరియు ఈరోజు ఈ సేల్ నుంచి ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ కూడా అందించింది. ఈ ఫ్లిప్ కార్ట్ కొత్త సేల్ నుంచి బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేయండి.
రియల్ మీ టెక్ లైఫ్ అందించిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (55UHDGQRVSAQ) పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ ను అందించింది. ఈ టీవీ పై ఈరోజు ఫ్లిప్ కార్ సేల్ ద్వారా 59% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 28,999 ధరలో ఈ టీవీ ఆఫర్ చేస్తోంది. ఈ టీవీని Bajaj Finserv మరియు సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం రూ. 27,499 రూపాయల అతి తక్కువ ధరలో పొందవచ్చు.
ఈ రియల్ మీ టెక్ లైఫ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ సపోర్ట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ బిగ్ టీవీ డాల్బీ విజన్ మరియు HDR 10 వంటి ఫీచర్స్ తో మంచి క్వాలిటీ విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 జీబీ మరియు 32 జీబీ అంతర్గత మెమరీ కలిగి ఉంటుంది. ఈ రియల్ మీ టెక్ లైఫ్ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది.
ఈ 55 ఇంచ్ బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ ఫీచర్ తో గొప్ప సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ గేమింగ్ మోడ్ లో 120Hz రిఫ్రెష్ రేట్ ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, ఈథర్నెట్, AV ఇన్, HDMI, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ తో వాయిస్ రిమోట్ కూడా వస్తుంది.
Also Read: Infinix Hot 60i 5G ఫోన్ ను యూనిక్ కెమెరా మోడ్యూల్ తో లాంచ్ చేస్తున్న ఇన్ఫినిక్స్.!
ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి చాలా తక్కువ ధరలో లభిస్తుంది మరియు ఈ బడ్జెట్ ప్రైస్ లో బెస్ట్ డీల్ గా కూడా నిలుస్తుంది.ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 స్టార్ రేటింగ్ అందుకుంది.