Flipkart Sale 2024: 20 వేలకే పెద్ద QLED Smart Tv ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్ సేల్.!

HIGHLIGHTS

బిగ్ QLED Smart Tv స్మార్ట్ టీవీ ఆఫర్

ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ డిస్కౌంట్ ఆఫర్

స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్న వారికి సరైన డీల్

Flipkart Sale 2024: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నుండి బిగ్ QLED Smart Tv స్మార్ట్ టీవీ అఫర్ ను అనౌన్స్ చేసింది. డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో ఈ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కేవలం 20 వేల ధరలోనే లభిస్తోంది. బడ్జెట్ ధరలో బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్న వారికి ఇది సరైన డీల్ అవుతుంది. మీరు కూడా బడ్జెట్ బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ కోసం చూస్తుంటే, ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి లభిస్తున్న ఈ డీల్ పైన ఒక లుక్కేయండి.

Flipkart Sale 2024 QLED smart tv Offer

ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నుండి ఈరోజు Infinix (43 inch) QLED 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (43W1 Q) ఈరోజు 30% డిస్కౌంట్ తో కేవలం రూ. 20,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని ICICI Bank డెబిట్/ క్రెడిట్ కార్డ్ తో కొనే యూజర్లు 10% అధనపు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు.

Also Read : 6 వేల ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ Amazon Sale డీల్స్ మిస్సవ్వకండి.!

Infinix (43 inch) స్మార్ట్ టీవీ స్పెక్స్

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ Ultra HD (4K) 3840 x 2160 రిజల్యూషన్ స్క్రీన్ తో QLED technology తో వస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ WebOS పైన పని చేస్తుంది మరియు Magic Remote తో వస్తుంది. ఈ టీవీ 3 HDMI, 2 USB మరియు Wi Fi కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ లో HDR 10 సపోర్ట్ మంచి విజువల్స్ ను Dolby Audio సపోర్ట్ మంచి సౌండ్ ను అందించ గలదని ఇన్ఫినిక్స్ తెలిపింది. ఈ స్మార్ట్ టీవీలో 20W సౌండ్ అందించ గల బాక్స్ స్పీకర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుండి 4.1 రేటింగ్ అందుకుంది.

ఈ స్మార్ట్ టీవీ డీల్ ను రేటు మరియు ఆఫర్ల ఆధారంగా అందించడమైనది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :