ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ : 32 Inch LED టీవీ డీల్స్ (టాప్-5)
తక్కువ ధరలో ఒక 32 అంగుళాల LED టీవీ కోణాలను చూస్తున్న వారికీ, ఈ సేల్ నుండి మంచి అవకాశం.
2019 సంవత్సరం, మొట్టమొదటిగా వచ్చిన ఈ సేల్ అన్ని విభాగాలలో మంచి డిస్కౌంట్లు మరియు డీల్స్ తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఒక 32 అంగుళాల LED టీవీ కోణాలను చూస్తున్న వారికీ, ఈ సేల్ నుండి మంచి అవకాశం. ఫ్లిప్ కార్ట్ నుండి అటువంటి మంచి డీల్స్ తో అందుబాటులో ఉన్నటువంటి, టీవీలను ఓక్ జాబితాగా అందిస్తున్నాము. కొనాలనుకునేవారు, క్రింద ఇచ్చిన LINK పైన నొక్కండి.
SurveySBI క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి, 10% తక్షణ డిస్కౌంట్ అందుతుంది మరియు Axis బ్యాంకు బజ్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 5% తగ్గింపు దొరుకుతుంది.
Thomson (32 inch) HD Ready LED TV
థాంసన్ నుండి వచ్చిన ఈ LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. బడ్జెట్ ధరలో వచ్చిన ఈ LED టీవీ 20వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు HD Ready టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీనీ రూ.8,999 ధరతో కొనుగోలుచేయవచ్చు. (LINK)
MarQ by Flipkart Dolby 32 HD Ready Smart LED TV
MarQ నుండి వచ్చిన ఈ స్మార్ట్ LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. బడ్జెట్ ధరలో వచ్చిన ఈ స్మార్ట్ టీవీ 20వాట్స్ స్పీకర్లతో మరియు DOLBY AUDIO తో మంచి సౌండ్ అందిస్తుంది. ఇది HD Ready టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీనీ రూ.10,499 ధరతో కొనుగోలుచేయవచ్చు. (LINK)
Mi LED Smart TV 4A 80 cm (32)
షావోమి నుండి బడ్జెట్ ధరలో వచ్చిన ఈ స్మార్ట్ టీవీ 20వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు HD Ready టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీనీ రూ.12,499 ధరతో కొనుగోలుచేయవచ్చు. (LINK)
Micromax (32 inch) HD Ready LED TV
మైక్రోమ్యాక్స్ నుండి బడ్జెట్ ధరలో వచ్చిన ఈ LED టీవీ 20వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు HD Ready టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీనీ రూ.12,990 ధరతో కొనుగోలుచేయవచ్చు. (LINK)
Samsung (32 inch) HD Ready LED TV 2018 Edition
శామ్సంగ్ నుండి వచ్చిన ఈ LED టీవీ 60 HZ తో ఎటువంటి బ్లర్ లేకుండా మంచి పిక్చెర్ క్వాలిటీ అందిస్తుంది. ఈ టీవీ 20వాట్స్ తో మంచి సౌండ్ అందిస్తుంది మరియు ముంహుగా అత్యధికమైన ధరతోవున్న, ఈ LED టీవీ ఈ సేల్ ద్వారా ఇప్పుడు కేవలం రూ. 14,999 ధరతో లభిస్తోంది. (LINK)
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile