Flipkart Sale కంటే ముందే బిగ్ డీల్: 23 వేలకే పెద్ద QLED స్మార్ట్ టీవీ అందుకోండి.!
Flipkart Sale కంటే ముందే బిగ్ డీల్
23 వేలకే పెద్ద QLED స్మార్ట్ టీవీ అందుకునే ఆవకాశం
ప్రముఖ బ్రాండ్ నుండి రీసెంట్ గా వచ్చిన పెద్ద స్మార్ట్ టీవీ
ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ రిపబ్లిక్ డే సేల్ కంటే ముందే భారీ స్మార్ట్ టీవీ అఫర్ ను ప్రకటించింది. Flipkart Sale కంటే ముందే బిగ్ డీల్ గా తీసుకు వచ్చిన ఈ ఆఫర్ ద్వారా 23 వేలకే పెద్ద QLED స్మార్ట్ టీవీ అందుకునే ఆవకాశం అందించింది. అది కూడా ప్రముఖ బ్రాండ్ నుండి రీసెంట్ గా వచ్చిన పెద్ద స్మార్ట్ టీవీ మరియు మంచి ఫీచర్లను కోడోత్ ఈ స్మార్ట్ టీవీ కలిగి వుంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించి ఆ బిగ్ డీల్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
SurveyFlipkart Sale కంటే ముందే వచ్చిన ఆ Deal ఏమిటి ?
ఫ్లిప్ కార్ట్ ఈరోజు థాంసన్ బ్రాండ్ నంది రీసెంట్ గా వచ్చిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (Q43H1110) ను ఈరోజు 25% డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 రూపాయలకే సేల్ చేస్తోంది.ఈ థాంసన్ స్మార్ట్ టీవీని Bank of Baroda క్రెడిట్ కార్డు EMI తో కొనేవారికి రూ. 2,000 వరకూ డిస్కౌంట్ IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో ఈ టీవీ కొనేవారికి రూ. 1,750 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read : 5 వేలకే Smartphone మాదిరిగా పనిచేసే Smart Watch లాంచ్.!
Thomson Phoenix (43) QLED స్మార్ట్ టీవీ
థాంసన్ ఫోనిక్స్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10+ మరియు HLG సపోర్ట్ లతో మంచి క్వాలిటీ పిక్చర్ ను అందిస్తుంది. ఈ టీవీ గరిష్టంగా 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో రిచ్ అండ్ పంచీ కలర్స్ ను అందించ గలదు. ఈ టీవీలో Dolby Atmos and DTS TruSurround సపోర్ట్ వుంది మరియు 40W సౌండ్ అందించ గల బాక్స్ స్పీకర్లను కూడా కలిగి వుంది.

ఈ థాంసన్ స్మార్ట్ టీవీ MT9602 ప్రోసెసర్ తో వస్తుంది మరియు 2 GB RAM + 16 GB స్టోరేజ్ లను కలిగి వుంది. ఇది 2023 లో లాంచ్ చేయబడిన మోడల్ మరియు అన్ని కనెక్టివిటీ ఆప్షన్ లను కలిగి వుంది. అంటే, HDMI, USB, బిల్ట్ ఇన్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.
ఈ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే, తక్కువ ధరలో అని ఫీచర్లను కలిగిన బడ్జెట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీగా చెప్పవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile