Flipkart నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ 4k టీవీ డీల్స్

HIGHLIGHTS

ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి స్మార్ట్ టీవీల పైన మంచి ఆఫర్లు లభిస్తున్నాయి

ఫ్లిప్ కార్ట్ టీవీ డేస్ సేల్ నుండి చాలా టీవీలను మంచి ఆఫర్లతో అందిస్తోంది.

బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్

ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి స్మార్ట్ టీవీల పైన మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ టీవీ డేస్ సేల్ ప్రకటించింది మరియు ఈ సేల్ నుండి  చాలా టీవీలను మంచి ఆఫర్లతో అందిస్తోంది. అందుకే, ఈరోజు ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తున్న బ్రాండెడ్ 43 ఇంచ్ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. ఈ సేల్ నుండి Nokia,, Samsung, Vu మరియు మరిన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందుకోవచ్చు.

Nokia (43 inches) 4K స్మార్ట్ టీవీ

అఫర్ ధర: రూ .31,999

మీరు ఈ టీవీని Flipkart సేల్ నుండి ఈరోజు 34% డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD LED స్క్రీన్ తో పాటుగా Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 2 USB  పోర్ట్లు లభిస్తున్నాయి. మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. Buy From Here

Vu Premium (43 inches) 4K స్మార్ట్ టీవీ

అఫర్ ధర: రూ .26,999

ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 45,000 రూపాయలుగా ఉండగా,  ఈ టీవీ పైన ఫ్లిప్ కార్ట్  ఈరోజు అందించిన 40% డిస్కౌంట్ తో  కేవలం రూ. 26,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ Vu 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ Dolby Vision మరియు 24W సౌండ్ అవుట్ ఫుట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 2 USB  పోర్ట్లు లభిస్తున్నాయి. Buy From Here

SAMSUNG Crystal (43 inches) 4K స్మార్ట్ టీవీ

అఫర్ ధర : Rs.36,999

ఈ 43 అంగుళాల Samsung Crystal 4K Series Ultra HD Smart టీవీ గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగలదు మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లతో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని కూడా  అందించగలదు. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 1 USB  పోర్ట్ లభిస్తున్నాయి. Buy From Here

Mi 4X (43 Inches) 4K స్మార్ట్ టీవీ

అఫర్ ధర: రూ .29,999

ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ రోజు బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 29,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనికి తోడు మీరు డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే 1000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో అధిక లాభం పొందవచ్చు. Buy From Here

LG (43 inches) 4K స్మార్ట్ టీవీ

అఫర్ ధర : Rs.37,499

ఈ 43 అంగుళాల LG  4K స్మార్ట్ టీవీ గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగలదు మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లతో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి AI Think సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ టీవీని  Rs.37,499 రూపాయల ధరతో కొనవచ్చు. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :