flipkart goat sale best 55 inch smart tv deal today
Flipkart GOAT Sale: ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ నుంచి ఈరోజు జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది. అమెజాన్ అందించింది భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా స్మార్ట్ టీవీలు చాలా చవక ధరలో లభిస్తున్నాయి. ఇందులో ఒక బెస్ట్ టీవీ బడ్జెట్ యూజర్ కోసం గొప్ప ఉంటుంది. అందుకే, ఆ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను ఈరోజు మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాను. ఈ డీల్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ Smart Tv అందుకోండి, అని సింపుల్ గా చెప్పవచ్చు.
ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి ఈరోజు Daiwa 55 ఇంచ్ టీవీ పై ఈ బెస్ట్ డీల్ అందించింది. ఇటీవల డైవా అందించిన (55G1U) మోడల్ స్మార్ట్ టీవీని ఈరోజు 67% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 22,599 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని HDFC, Axis మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా EMI ఆప్షన్ తో తీసుకున్న వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 20,099 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.
మేము ఈ వార్తలను అందించే సమయానికి ఫ్లిప్ కార్ట్ లో ఈ టీవీ యొక్క 5 సెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఐదు సెట్స్ అమ్మడు అయితే ఈ ఆఫర్ కూడా క్లోజ్ అవుతుంది.
Also Read: Vivo X Fold 5 : అల్ట్రా స్లిమ్ డిజైన్ మరియు ZEISS కెమెరా సెటప్ తో లాంచ్ అయ్యింది.!
ఈ డైవా స్మార్ట్ టీవీ 55 ఇంచ్ LED ప్యానల్ ను 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది. ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది.
సౌండ్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, డిజిటల్ నోయిస్ ఫిల్టర్, వాయిస్ అసిస్టెంట్, బ్లూటూత్, HDMI, USB వంటి అన్ని పోర్ట్ మరియు కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం 20 వేల బడ్జెట్ ధరలో లభించే ఏకైక 55 ఇంచ్ స్మార్ట్ టీవీ గా ఉంటుంది.