Samsung 4K AI Smart TV ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి అత్యల్ప ధరలో సేల్ అవుతోంది.!
శాంసంగ్ బ్రాండ్ అందించిన కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూసేవారికి ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్
Samsung 4K AI Smart TV ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి అత్యల్ప ధరలో సేల్ అవుతోంది
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మీకు కేవలం బడ్జెట్ ధరలోనే లభిస్తుంది
శాంసంగ్ బ్రాండ్ అందించిన కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూసేవారికి ఈరోజు ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్ అందించింది. అదేమిటంటే, Samsung 4K AI Smart TV ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి అత్యల్ప ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మీకు కేవలం బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డీల్ మరియు ఈ టీవీ కలిగిన ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
Samsung 4K AI Smart TV : ఆఫర్
శాంసంగ్ క్రిస్టల్ 4K విజన్ AI స్మార్ట్ టీవీ సీరిస్ నుంచి అందించిన 43 ఇంచ్ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈ రోజు బిగ్ డీల్స్ అనౌన్స్ చేసింది. ఈ టీవీని 19 శాతం డిస్కౌంట్ తో రూ. 32,490 రూపాయల ప్రైస్ తో లిస్ట్ చేసింది. అయితే, ఈ టీవీని చాలా చవక ధరలో అందుకునే బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.
బ్యాంక్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ టీవీని ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో తీసుకునే వారి కోసం రూ. 5,700 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంతేకాదు, ఇదే క్రెడిట్ కార్డ్ తో EMI ఆఫర్ తో తీసుకుంటే రూ. 6,200 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫ్లిప్ కార్ట్ ఆఫర్స్ తో ఈ టీవీ మీకు కేవలం రూ. 26,790 రూపాయల డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది.
Samsung 4K AI Smart TV : ఫీచర్స్
శాంసంగ్ క్రిస్టల్ 4K విజన్ AI స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన ఎల్ఈడి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 4K UHD రిజల్యూషన్, 50Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ మరియు 4K అప్ స్కేలింగ్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్రిస్టల్ ప్రాసెసర్ 4K తో Tizen OS పైన నడుస్తుంది. ఈ టీవీ డిజైన్ మరియు స్క్రీన్ ఫీచర్స్ పరంగా గొప్పగా ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ స్పీకర్ కలిగి టోటల్ 30W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవిలో OTS Lite, అడాప్టివ్ సౌండ్ మరియు Q సింఫనీ వంటి సౌండ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో ఈ టీవీ మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీలో బిల్ట్ ఇన్ వై-ఫై, బ్లూటూత్, ఆప్టికల్ అవుట్, AV IN, HDMI, USB మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ 2026 లో విడుదలైన లేటెస్ట్ మోడల్ మరియు ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.4 రేటింగ్ అండ్ మంచి రివ్యూలను కూడా అందుకుంది.