20 వేల ధరలో బెస్ట్ 43 ఇంచ్ QLED Smart Tv డీల్ కోరుకుంటే ఈ Black Friday డీల్ చూడండి.!
మీ బడ్జెట్ కేవలం 20 వేల రూపాయలు మాత్రమే అయినా మీరు మంచి స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ రోజు ఈ డీల్ అందుబాటులో ఉంది
ఈ టీవీ 300 నిట్స్ బ్రైట్నెస్, HDR 10 మరియు HLG వంటి ఫీచర్స్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది
మీ బడ్జెట్ కేవలం 20 వేల రూపాయలు మాత్రమే అయినా మీరు మంచి స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే, ఫ్లిప్ కార్ట్ Black Friday సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా 20 వేల ధరలో బెస్ట్ 43 ఇంచ్ QLED Smart Tv డీల్ కోరుకుంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ రోజు అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ 43 ఇంచ్ 4k క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ ని చూడొచ్చు.
QLED Smart Tv డీల్
ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈరోజు realme TechLife క్యూలెడ్ సీరీస్ 43 ఇంచ్ 4k స్మార్ట్ టీవీ 43UHDTQRAWSQ ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు 54 శాతం భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 21,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇదే కాదు ఈ స్మార్ట్ టీవీ పైన రూ. 1,100 రూపాయల ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందించింది.
ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి అందించిన ఈ రెండు ఆఫర్స్ అందుకుంటే, ఈ టీవీ కేవలం రూ. 20,899 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ పైన భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. మొత్తానికి, ఈ టీవీ మీకు ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
43 ఇంచ్ QLED Smart Tv : ఫీచర్స్
ఈ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 43 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 300 నిట్స్ బ్రైట్నెస్, HDR 10 మరియు HLG వంటి ఫీచర్స్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఇది 2026 లేటెస్ట్ మోడల్ Tizen OS టీవీ మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. అలాగే, 1.5 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ టీవీలో డ్యూయల్ స్పీకర్ సెటప్ ఉంటుంది మరియు ఈ సెటప్ తో ఇది 40W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కూడా మోటోరోలా ఆఫర్ చేసింది. ఈ ఫీచర్స్ తో ఈ స్మార్ట్ టీవీ మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, HDMI, USB, AV ఇన్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.
20 వేల బడ్జెట్ ధరలో 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కోరుకునే యూజర్లు ఈ డీల్ ని పరిశీలించవచ్చు.