flipkart big saving days big deal on best QLED Smart Tv
QLED Smart Tv బెస్ట్ డీల్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ సేల్ నుంచి ఆఫర్ చేస్తోంది. మార్చి 7వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ ప్రారంభించిన బిగ్ సేవింగ్ డేస్ నుంచి ఈ ధమాకా అఫర్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ ద్వారా పెద్ద స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది. 20 వేల కంటే తక్కువ ధరలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తున్న ఈ డీల్ ని పరిశీలించవచ్చు.
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ థాంసన్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (Q43H1110) స్మార్ట్ టీవీ ఈ రోజు 35% డిస్కౌంట్ తో కేవలం రూ. 20,499 రూపాయల ఆఫర్ రేటుకే సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 18,999 రూపాయల అతి తక్కువ రేటుకే మీకు లభిస్తుంది.
Also Read: Lava Agni 3 5G పై రూ. 4,000 తగ్గింపు అందించిన లావా.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే.!
ఈ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K రిజల్యూషన్ కలిగిన 43 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10+ మరియు HLG సపోర్ట్ తో మంచి ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.
ఈ థాంసన్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 40W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇది కాకుండా HDMI, USB, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.