Flipkart టీవీ అఫర్: 50% డిస్కౌంట్ తో స్మార్ట్ టీవీ సేల్

HIGHLIGHTS

Flipkart నుండి 50% డిస్కౌంట్ తో పెద్ద స్మార్ట్ టీవీ సేల్

పెద్ద 4K స్మార్ట్ టీవీ ని కేవలం 30 వేల కంటే తక్కువ ధరకే పొందవచ్చు

కేవలం రూ.1,006 రూపాయల అతి తక్కువ EMI తో కూడా ఈ స్మార్ట్ టీవీ లభిస్తోంది

Flipkart నుండి 50% డిస్కౌంట్ తో పెద్ద స్మార్ట్ టీవీ సేల్ అవుతోంది. పెద్ద 4K స్మార్ట్ టీవీ ని కేవలం 30 వేల కంటే తక్కువ ధరకే పొందవచ్చు. చవక ధరకే పెద్ద స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నవారికి మంచి అవకాశం.  అధనంగా, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో కొనేవారికి 10% తగ్గింపు కూడా లభిస్తుంది. దీని పాటుగా No cost EMI, కేవలం రూ.1,006 రూపాయల అతి తక్కువ EMI తో కూడా ఈ స్మార్ట్ టీవీ లభిస్తోంది.

ఇక ఈ టీవీ అఫర్ మరియు టీవీ వివరాలోకి వెళితే, Rs. 58,990 రూపాయల MRP విలువగల iFFALCON by TCL యొక్క 50 ఇంచ్ Ultra HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV ప్రస్తుతం Flipkart నుండి 50% డిస్కౌంట్ తో కేవలం రూ.28,999 ధరకే లభిస్తోంది. ఇది 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ మరియు 50 ఇంచ్ పరిమాణంతో వుంటుంది. ఇది HDR 10 సపోర్ట్ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది.

ఇది 3HDMI, 2USB మరియు 3.5mm హెడ్ ఫోన్ జాక్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు AI ఇంజన్ తో వస్తుంది. ఇందులో సౌండ్ పరంగా బాక్స్ స్పీకర్లు అందించింది. పెద్ద సౌండ్ తో పాటుగా గొప్ప పిక్చర్ క్వాలీటిని కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో ఈ టీవీతో అందుకోవచ్చు. Buy Here.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :