కన్స్యూమర్ రిపోర్ట్స్ ర్యాంక్స్ ; నార్త్ అమెరికాలో No.1 OLED TV బ్రాండ్ గా LG OLED టివి

కన్స్యూమర్ రిపోర్ట్స్ ర్యాంక్స్ ; నార్త్  అమెరికాలో No.1 OLED TV బ్రాండ్ గా  LG OLED టివి

ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం TV మార్కెట్లో కొత్త మరియు  స్టాండర్డ్ ప్రోడక్ట్స్  కోసం డిమాండ్ పెరుగుతోంది. మానుఫాక్టరర్స్ ప్రజల కోసం  తాజా మరియు  బెస్ట్ టెక్నాలజీ ను అందిస్తున్నారు. మొదటి టీవీని ఇడియట్ బాక్స్ అని పిలిచారు , ఇప్పుడు అది స్మార్ట్ TV గా పిలువబడుతుంది. ఆధునిక TV లు సొగసైన మరియు బెస్ట్  డిజైన్లతో వస్తున్నాయి . ఇప్పుడు మార్కెట్లో ప్రీమియర్ టీవీని తీసుకువచ్చే అనేక మంది తయారీదారులు ఉన్నప్పటికీ, వేర్వేరు కంపెనీలు వేర్వేరు డిజైన్లను, ఫీచర్లు తయారు చేస్తున్నాయి. మీ కోసం ఉత్తమ టీవిని ఎంచుకోవడంలో కొంత  కష్టంగానే ఉంటుంది .  ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ఫోన్ల ఫై భారీ డిస్కౌంట్స్ , ఈరోజే .

అటువంటి పరిస్థితిలో, మీరు ఒక నివేదికను అందించిన US  బేస్డ్ ఫారం కు ధన్యవాదాలు తెలియజేయవచ్చు, ఎందుకంటే ఈ రిపోర్ట్  మీ సమస్యను లేదా గందరగోళాన్ని అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. ఈ సంస్థ ఇటీవలే ఒక లిస్ట్ ను విడుదల చేసింది, దీనిలో  బెస్ట్  OLED TV ల పేర్లు ఉన్నాయి.

లిస్ట్  ప్రకారం, LG యొక్క  ఫ్లాగ్షిప్ TV, LG OLED W7, 89 పాయింట్లతో ఉన్నత స్థానంలో ఉంది. అదే సమయంలో, 5 టివిలు 88 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నాయి, వాటిలో మూడు LG లు. ఈ లిస్ట్ లో టాప్ 13 లో 11 LGటెలివిజన్లు ఉన్నాయి. క్రింద మీరు ఈ పూర్తి లిస్ట్ పరిశీలించి, మరియు మీరు ఈ రిపోర్ట్  ప్రకారం LG చాలా ఇష్టపడే బ్రాండ్ అని చూడగలరు.

Ranging Model Score Panel Type Remarks
1 LG OLED65W7P 89 OLED
2
LG OLED65C7P 88 OLED
LG OLED55C7P 88 OLED
LG OLED55B7P 88 OLED
Sony XBR-65A1E 88 OLED
Sony XBR-55A1E 88 OLED
7 LG OLED65B7P 87 OLED
8
LG OLED65G6P 86 OLED
LG OLED55E7P 86 OLED
10 LG OLED65E6P 85 OLED
11
LG OLED55E6P 83 OLED
LG OLED55B6P 83 OLED
13
LG OLED65C6P 82 OLED
Sony XBR-65X930E 82 LCD
15 Sony XBR-55X930E 81 LCD
16
LG 65SJ9500 80 LCD Nano Cell
Samsung QN65Q7C 80 LCD QLED
Samsung QN65Q8C 80 LCD QLED
19
LG 65SJ8000 79 LCD Nano Cell
Samsung QN65Q7F 79 LCD QLED
Samsung QN65Q9F 79 LCD QLED
Samsung UN65MU850D 79 LCD
Samsung UN65MU8500 79 LCD
Samsung UN55MU9000 79 LCD
Samsung UN55KS9000 79 LCD

 

పశ్చిమంలో మీడియా ప్రజలు LG OLED TV లను  ప్రశంసించారు. UK- ఆధారిత, హాయ్-ఫై ఈ టీవీ కి  పర్ఫెక్ట్ 5  సంఖ్య ఇచ్చింది మరియు దానిని "అత్యంత ఆకర్షణీయమైన TV" గా వర్ణించింది. ఫ్రాన్స్ యొక్క జర్నల్ లెస్ న్యుమెరిక్స్ టీవీకి ఖచ్చితమైన స్కోర్ ఇచ్చినప్పటికీ, ఇది పిక్చర్ క్వాలిటీ ను బట్టి అద్భుతమైన మరియు ఉత్తమమైనదిగా వర్ణించబడింది.

కన్స్యూమర్ రిపోర్ట్స్ మరియు మీడియా హౌసెస్ ద్వారా LG OLED TV పర్ఫెక్ట్ ర్యాంక్ ఇవ్వబడింది . అసలు దీనికి ఈ రాంక్ రావటానికి గల కారణాలు చూద్దాం . 
LG OLED W7 వద్ద  ఒక లుక్కెయండి  మరియు  ఇది ఏమి ఆఫర్ చేస్తుందో చూద్దాం .  

డిసైన్ 

LG OLED W7 TV యొక్క సాంప్రదాయిక డిజైన్ టెంప్లెట్  తప్ప మరేదీ కొత్తదనాన్ని తీసుకుంది. ఈ టీవీలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి, బిగ్ బెజెల్ , స్పీకర్ వంటివి  తీసివేయబడ్డాయి. స్పీకర్ మరియు కనెక్షన్ LG OLED హబ్ అనే ప్రత్యేక విభాగంలో ఇవ్వబడ్డాయి. అంటే మీరు 4mm ప్యానల్ పొందుతారు . వాస్తవానికి ఇది వాల్ పేపర్ టీవీ.

డాల్బీ ఆత్మోస్   (Dolby Atmos)  ఆడియో తో పాటుగా వన్ హబ్ 

ముందు చెప్పినట్లుగా, టివికి వెనుక ఉన్న అన్ని కేబుళ్లను ప్లగ్ చేయటానికి  బదులుగా, మీరు  సింపుల్ గా LG OLED హబ్లో  అన్నిటినీ  సులభంగా కనెక్ట్ చేయవచ్చు, మరియు ఒక క్లీన్ లుక్ ఆనందించవచ్చు. ఈ హబ్ లో  అప్ వర్డ్  ఫైరింగ్  స్పీకర్ ఉంది. డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీ ఆడియోను మంచిగా చేయడానికి ఉపయోగించబడింది. ఇది స్పష్టమైన మరియు నాణ్యమైన  సౌండ్ క్వాలిటీ ని  అందిస్తుంది.

 ఇంట్లో సినిమాటిక్ సౌండ్ ఎంజాయ్ చేయండి 

Dolby Atmos  సపోర్ట్ తో మీరు ఇంట్లోనే సినిమాటిక్ సౌండ్ ని ఎంజాయ్ చేయొచ్చు .  ఈ టీవీ లోడాల్బీ అట్మోస్ టెక్నాలజీ ఒక సీన్ లో  128 వేర్వేరు  సౌండ్ ఆబ్ జెక్ట్  సంగ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఇది  మంచి  క్లారిటీ  ఇస్తుంది.

LG OLED TV మీకు ఇంట్లో  హై  క్వాలిటీ  360 డిగ్రీ సరౌండ్  సౌండ్  ఆస్వాదించడానికి అవకాశాన్ని ఇస్తుంది. స్టైలిష్  సౌండ్  బార్లలో అధిక  క్వాలిటీ  పైకి  అప్ వార్డ్ ఫైరింగ్ స్పీకర్లు  స్మూత్  హై మరియు తక్కువ పిచ్ ఆడియోను అందిస్తాయి.

OLED యొక్క బ్యూటీ

ప్యానెల్ నిస్సందేహం గా ఏ TV యొక్క అతి ముఖ్యమైన భాగం  మరియు LG యొక్క OLED ప్యానెల్  నిరాశ పరచదు . సాంప్రదాయ LCD ప్యానెల్లు వలె కాకుండా, OLED ప్యానెల్ లో బ్యాక్ లైటింగ్ లేదు .  OLED డిస్ప్లేలో పిక్సల్స్  వ్యక్తిగతంగా ఆన్ చేయవచ్చు మరియు ఆఫ్ చేయవచ్చు. పర్యవసానంగా, మీరు మరింత కాంట్రాస్ట్ రేషియో ని  పొందుతారు. మరింత  వైబ్రాంట్ కలర్స్ పొందుతారు .

4K HDR

ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ఫోన్ల ఫై భారీ డిస్కౌంట్స్ , ఈరోజే .

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo