రూ.22,999 కే 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని పొందండి

HIGHLIGHTS

Flipkart Big Saving Days నుండి స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరకే అఫర్ చేస్తోంది

43 4K స్మార్ట్ టీవీని కేవలం FHD స్మార్ట్ టీవీ ధరకే అందిస్తోంది

చవక ధరకే బ్రాండెడ్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ

Flipkart Big Saving Days నుండి స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరకే అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి 43 4K స్మార్ట్ టీవీని కేవలం FHD స్మార్ట్ టీవీ ధరకే అందిస్తోంది. అధనంగా, ICICI బ్యాంక్ అఫర్ మరియు మరిన్ని లాభాసాటి ఆఫర్లతో ఈ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు. చవక ధరకే బ్రాండెడ్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ కావాలనుకుంటే, ఈ అఫర్ ను పరిశీలించవచ్చు.

ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి KODAK 7X Pro(43 inch) అల్ట్రా  HD (4K) స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని 20% డిస్కౌంట్ తో కేవలం రూ.22,999 రూపాయల చవక ధరకే పొందవచ్చు. ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, కేవలం రూ. 798 రూపాయల అతితక్కువ స్టార్టింగ్ EMI అప్షన్ తో కూడా ఈ స్మార్ట్ టీవీని పొందవచ్చు. Buy From Here

KODAK 7X Pro (43 inch) 4K UHD స్మార్ట్ టీవీ: స్పెక్స్

ఈ కోడాక్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. ఈ టీవీ IPS  ప్యానల్ మరియు HDR 10 సపోర్ట్ తో వస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా,3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

సౌండ్ పరంగా, ఈటీవీ 24W సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్ల శక్తితో ఉంటుంది మరియు 6 సౌండ్ మోడ్స్ తో మంచి సౌండ్ అందించగలదు . ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :