Smart TV: ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 24 వేలకే బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ అఫర్.!

HIGHLIGHTS

Flipkart బిగ్ సేవింగ్ డే సేల్ నుండి భారీ స్మార్ట్ టీవీ అఫర్

బ్రాండెడ్ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ 25 ధరలో

ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి అందుబాటులో ఉన్న ఈ భారీ స్మార్ట్ టీవీ అఫర్ గురించి తెలుసుకోండి

Flipkart బిగ్ సేవింగ్ డే సేల్ నుండి భారీ స్మార్ట్ టీవీ అఫర్ ను ఈరోజు అందించింది. ఇండియాలో ఇటీవల విడుదలైన బ్రాండెడ్ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ని భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 రూపాయల అఫర్ ధరకే బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఫ్లిప్ కార్ట్ సేల్ ఈరోజు సేల్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి అందుబాటులో ఉన్న ఈ భారీ స్మార్ట్ టీవీ అఫర్ గురించి తెలుసుకోండి. 

Flipkart Big Saving Days సేల్ నుండి ఈరోజు అందుబాటులో ఉన్న ఈ బిగ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ అఫర్ విషయానికి వస్తే, Infinix X3 (50 ఇంచ్) 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 50X3 ఈరోజు 37% డిస్కౌంట్ తో రూ. 24,999 రూపాయల డిస్కౌంట్ అఫర్ ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో కొనేవారికి రూ. 1,500 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

ఈ స్మార్ట్ టీవీ పైన ఎక్స్ చేంజ్ అఫర్, No Cost EMI వంటి మరిన్ని ఆఫర్లను కూడా ఈ సేల్ నుండి పొందే వీలుంది. ఈ టీవీని అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి. 

Infinix X3 (50) 4K UHD స్మార్ట్ టీవీ: స్పెక్స్

ఇక ఈ  Infinix X3 (50 ఇంచ్) 4K UHD స్మార్ట్ టీవీ స్పెక్స్ మరియు ఫీచర్ల వివరాల్లోకి వెళితే, ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ అల్ట్రా హై డెఫినేషన్  (3840 x 2160) (4K) రిజల్యూషన్ తో HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు మల్టీ కనెక్టివిటీ అప్షన్ లను కలిగి వుంది. 

ఈ టీవీ లో 24W అందించ స్పీకర్లు Dolby Audio సౌండ్ టెక్నలజీ సపోర్ట్ తో కలిగి ఉన్నాయి. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ వస్తుంది మరియు జతగా 1.5GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :