Smart Tv Deals: 8 వేల బడ్జెట్ లో లభిస్తున్న పెద్ద స్మార్ట్ టీవీ డీల్స్ పై లుక్కేద్దామా.!

HIGHLIGHTS

ఈరోజు Flipkart నుంచి గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

పెద్ద స్మార్ట్ టీవీ లను 8 వేల రూపాయల బడ్జెట్ లోనే అందుకునే అవకాశం

ఈరోజు లభిస్తున్న ఈ డీల్స్ పై ఒక లుక్కేయండి

Smart Tv Deals: ఈరోజు Flipkart నుంచి గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్ ఆఫర్ తో ఈ పెద్ద స్మార్ట్ టీవీ లను 8 వేల రూపాయల బడ్జెట్ లోనే అందుకునే అవకాసం వుంది. కొత్త స్మార్ట్ టీవీ ని బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఈరోజు లభిస్తున్న ఈ డీల్స్ పై ఒక లుక్కేయండి.

Smart Tv Deals:

ఈరోజు Flipkart మూడు స్మార్ట్ టీవీల పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. అందుకే ఈ మూడు స్మార్ట్ టీవీలు 8 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ టీవీలు చవక ధరలో వచ్చినా మంచి ఫీచర్స్ ను కలిగి ఉంటాయి. ఈ టీవీ డీల్స్ ను ఇప్పుడు చూద్దాం.

Daiwa (32) స్మార్ట్ టీవీ

డైవా లేటెస్ట్ గా విడుదల చేసిన స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ ‘D32H1COC’ ఈ రోజు 52% భారీ డిస్కౌంట్ తో రూ. 8,499 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC మరియు Federal బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ టీవీ స్మార్ట్ ఫీచర్స్ తో వస్తుంది మరియు HDMI, USB, Wi Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Coocaa (32) స్మార్ట్ టీవీ

ఈ కూకా స్మార్ట్ టీవీ ఈరోజు 77% భారీ డిస్కౌంట్ తో రూ. 8499 ధరతో ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది. ఈ టీవీ 32S3U-Pro మోడల్ నెంబర్ తో వస్తుంది మరియు HDFC మరియు Federal బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ టీవీ కూడా స్మార్ట్ ఫీచర్స్, ఆల్ రౌండ్ కనెక్టివిటీ, Dolby Audio సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.

Also Read: Amazon Sale నుంచి 12 వేల భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న OnePlus 11R స్మార్ట్ ఫోన్.!

Infinix (32) స్మార్ట్ టీవీ

ఇన్ఫినిక్స్ అందించిన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 50% డిస్కౌంట్ తో కేవలం రూ. 8,499 ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ పైన కూడా HDFC మరియు Federal బ్యాంక్ కార్డ్స్ 10% డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. ఈ టీవీ కూడా స్మార్ట్ ఫీచర్స్, WiFi, బ్లూటూత్, HDMI మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

ఈ మూడు స్మార్ట్ టీవీ లు కూడా ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ ఆప్షన్స్ గా నిలుస్తాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :