20 వేలకే బ్రాండెడ్ బిగ్ QLED Smart Tv అందుకోండి.!

20 వేలకే బ్రాండెడ్ బిగ్ QLED Smart Tv అందుకోండి.!
HIGHLIGHTS

కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్న వారికి మంచి ఆఫర్ ఈరోజు అందుబాటులో వుంది

20 వేలకే బ్రాండెడ్ బిగ్ QLED Smart Tv ఆఫర్

ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ ఈ గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది

కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్న వారికి మంచి ఆఫర్ ఈరోజు అందుబాటులో వుంది. ఇటీవలే ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి గొప్ప ఆఫర్లను అందించిన ఫ్లిప్ కార్ట్, ఇప్పుడు కొత్తగా ప్రకటించిన బిగ్ బచాత్ డేస్ సేల్ నుండి కూడా గొప్ప ఆఫర్లు అందించింది. ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో 20 వేలకే బ్రాండెడ్ బిగ్ QLED Smart Tv ఆఫర్ ని అందించింది.

QLED Smart Tv Deal

ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ సేల్ మే 11 నుంచి 17 తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి ఈ రోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. ఈ సేల్ నుండి Thomson Phoenix 43 ఇంచ్ బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని 34% డిస్కౌంట్ తో రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరకే అందిస్తోంది.

ఈ క్యూలెడ్ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి HDFC Bank క్రెడిట్ / డెబిట్ కార్డ్ EMI ఆప్షన్ కొనే వారికి రూ. 1,200 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ స్మార్ట్ టీవీని 20 వేల రూపాయల కంటే తక్కువ ధరకే పొందవచ్చు.

Also Read: లేటెస్ట్ బెస్ట్ బ్రాండెడ్ Air Coolers పైన బెస్ట్ డీల్స్ అందించిన Amazon

Thomson Phoenix (43) QLED Smart Tv

ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజు 4K రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ స్క్రీన్ Dolby Vision, HDR10 మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుందని థాంసన్ చెబుతోంది. ఈ టీవీ Dolby Atmos, Dolby Digital Plus మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 40W స్పీకర్లతో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది.

QLED Smart Tv Deal
QLED Smart Tv Deal

ఈ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ HDMI, USB మరియు డ్యూయల్ బ్యాండ్ WiFi తో అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo