లేటెస్ట్ బెస్ట్ బ్రాండెడ్ Air Coolers పైన బెస్ట్ డీల్స్ అందించిన Amazon

లేటెస్ట్ బెస్ట్ బ్రాండెడ్ Air Coolers పైన బెస్ట్ డీల్స్ అందించిన Amazon
HIGHLIGHTS

అమెజాన్ ఇండియా కొత్త ప్రకటించిన అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్

లేటెస్ట్ బెస్ట్ బ్రాండెడ్ Air Coolers పైన బెస్ట్ డీల్స్

అమెజాన్ ఈరోజు చాలా కూలర్ల పైన మంచి డీల్స్ అందించింది

అమెజాన్ ఇండియా కొత్త ప్రకటించిన అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి లేటెస్ట్ బెస్ట్ బ్రాండెడ్ Air Coolers పైన బెస్ట్ డీల్స్ అందించింది. ఈ లేటెస్ట్ సేల్ నుండి Symphony మరియు Crompton వంటి బ్రాండెడ్ ఎయిర్ కూలర్ లను కూడా గొప్ప డిస్కౌంట్ తో ఆఫర్ ధరకే అందిస్తోంది. అందుకే, ఈరోజు ఈ సేల్ నుంచి లభిస్తుంది బెస్ట్ డీల్స్ ను ఈరోజు మీకోసం అందిస్తున్నాం.

Air Coolers Deals

అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి ఈరోజు చాలా కూలర్ల పైన మంచి డీల్స్ అందించింది. ఈ సేల్ మే 14 వ తేదీ తో ముగుస్తుంది. అందుకే, రేపటితో ముగియనున్న ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డీల్ ను ఇక్కడ అందిస్తున్నాను.

Symphony Siesta 95 XL Air Cooler

ఆఫర్ ధర : రూ. 10,991

Symphony Siesta 95 XL Air Cooler
Symphony Siesta 95 XL Air Cooler

మంచి ఎయిర్ కూలర్ లను అందిస్తున్న బ్రాండ్ గా పేరున్న సింఫనీ యొక్క ఈ పెద్ద కూలర్ ఈరోజు డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈ కూలర్ హానీ కోంబ్ ప్యాడ్స్, 95 లీటర్ల పెద్ద వాటర్ ట్యాంక్ మరియు పవర్ ఫుల్ ఫ్యాన్ ను కలిగి ఉంటుంది. Buy From Here

Crompton Optimus Desert

ఆఫర్ ధర : రూ. 13,990

Crompton Optimus Desert Air Cooler
Crompton Optimus Desert Air Cooler

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ క్రాంప్టన్ యొక్క ఈ పెద్ద కూలర్ ఈరోజు 35% డిస్కౌం తో ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఎయిర్ కూలర్ ఆటో ఫీల్, హ్యుమిడిటీ కంట్రోల్, హానీ కోంబ్ ప్యాడ్స్, 65 లీటర్ల వాటర్ ట్యాంక్ మరియు పవర్ ఫుల్ ఫ్యాన్ తో వస్తుంది. Buy From Here

Also Read: లాంచ్ కంటే ముందే Samsung Galaxy F55 5G Price వివరాలు తెలిపిన కంపెనీ.!

Symphony Jumbo 75 XL+

ఆఫర్ ధర : రూ. 10,991

Symphony Siesta 75 XL Air Cooler
Symphony Siesta 75 XL Air Cooler

ఈ సింఫనీ ఎయిర్ కూలర్ కూడా ఈరోజు మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈ కూలర్ హానీ కోంబ్ ప్యాడ్స్, బ్యాక్టీరియా ఫిల్టర్, 75 లీటర్ల పెద్ద వాటర్ ట్యాంక్ మరియు సౌండ్ చేయకుండా తిరిగే పవర్ ఫుల్ ఫ్యాన్ ను కలిగి ఉంటుందని సింఫనీ తెలిపింది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo