Amazon Prime Day 2020 నుండి 32-inch స్మార్ట్ LED టీవీ ల పైన భారీ డీల్స్

HIGHLIGHTS

చాలా తక్కువ ధరకే ఒక మంచి బ్రాండెడ్ స్మార్ట్ LED టీవీ కొనాలని చూస్తున్న వారికీ ఇది నిజంగా మంచి అవకాశం.

Amazon Prime Day 2020 నుండి తక్కువ ధరకే అమ్ముడవుతున్నబ్రాండెడ్ Smart LED Tv డీల్స్

Amazon స్మార్ట్ LED టీవీ ల పైన భారీ డీల్స్ ప్రకటించింది

ఈరోజు నుండి మొదలైన Amazon Prime Day 2020 నుండి స్మార్ట్ LED టీవీ ల పైన భారీ డీల్స్ ప్రకటించింది. చాలా తక్కువ ధరకే ఒక మంచి బ్రాండెడ్ స్మార్ట్ LED టీవీ కొనాలని చూస్తున్న వారికీ ఇది నిజంగా మంచి అవకాశం. అందుకే, తక్కువ ధరకే అమ్ముడవుతున్నబ్రాండెడ్ Smart LED Tv డీల్స్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాను.  

1. Kodak (32 inches) Smart LED TV

MRP : Rs. 20,990

అఫర్ ధర : Rs. 8,999

ఈ కోడాక్ టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ టీవీ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 57% డిస్కౌంట్ తో కేవలం Rs. 8,999 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.      

2. Kevin (32 Inches) Smart LED TV

MRP : Rs. 19,000

అఫర్ ధర : Rs. 9,799

ఈ కెవిన్ టీవీ కూడా మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ టీవీ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 48% డిస్కౌంట్ తో కేవలం Rs. 9,799 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.    

3. Onida (32 Inches) Smart LED TV

MRP : Rs. 19,990

అఫర్ ధర : Rs. 10,999

భారతీయ ప్రధాన టీవీ బ్రాండ్ గా పేరొందిన ONIDA నుండి వచ్చిన ఈ టీవీ బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ టీవీ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 45% డిస్కౌంట్ తో కేవలం Rs. 10,999 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.    

4. LG (32 Inches) Smart LED TV

MRP : Rs. 26,990

అఫర్ ధర : Rs. 13,999

ప్రపంచవ్యాప్తంగా ప్రధాన టీవీ బ్రాండ్ గా పేరొందిన LG నుండి వచ్చిన ఈ టీవీ బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ టీవీ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 48% డిస్కౌంట్ తో కేవలం Rs. 13,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.    

5. Vu 80 cm (32 inches) Smart LED TV

MRP : Rs. 17,000

అఫర్ ధర : Rs. 11,899

ప్రపంచవ్యాప్తంగా మంచి అమ్మకాలను సాధిస్తున్న ఈ కాలిఫోర్నియా ప్రధాన టీవీ బ్రాండ్ నుండి వచ్చిన ఈ నుండి వచ్చిన ఈ Vu HD Ready UltraAndroid LED TV టీవీ బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ టీవీ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 48% డిస్కౌంట్ తో కేవలం Rs. 11,899 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :