భారీ డిస్కౌంట్ తో 8 వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్ టీవీ డీల్స్.!
మీ ఇంటికి తగిన స్మార్ట్ ఫోన్ తెచ్చుకోండి
8 వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్ టీవీ డీల్స్
గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్న 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్
మీ ఇంటికి తగిన స్మార్ట్ ఫోన్ కొనడానికి సేల్ కోసం ఎదురు చూస్తున్నారా? మీకోసమే ఈ గుడ్ న్యూస్. ఎటువంటి సేల్ కోసం ఎదురు చూసే అవసరం లేకుండానే భారీ డిస్కౌంట్ తో 8 వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్ టీవీ డీల్స్ మీకోసం అందిస్తున్నాను. ఈరోజు అమెజాన్ నుండి గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్న 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.
SurveyVW (32 inches) Smart TV
అఫర్ ధర : Rs.6,499
ఈ 32 అంగుళాల VW స్మార్ట్ టీవీ IPE టెక్నాలజీ మరియు సినిమా జూమ్ తో వస్తుంది. అలాగే, 20W బాక్స్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ అమెజాన్ నుండి ఈరోజు 50% డిస్కౌంట్ తో Rs.6,499 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Kodak (32 inches) Smart TV
అఫర్ ధర: రూ .7,499
ఈ కోడాక్ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి ఈరోజు 53% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,499 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ కోడాక్ 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్, 2 USB మరియు 1VGA పోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Westinghouse (32 inches) Smart TV
అఫర్ ధర: రూ .7,999
Westinghouse నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి ఈరోజు 47% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ధరకే పొందవచ్చు. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ టీవీ HD రెడీ రిజల్యూషన్ తో వస్తుంది మరియు 30W స్పీకర్లతో పెద్ద సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
