భారీ డిస్కౌంట్ తో 19 వేల లోపలే లభిస్తున్న బిగ్ స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

భారీ డిస్కౌంట్ తో 19 వేల లోపలే లభిస్తున్న బిగ్ స్మార్ట్ టీవీ

ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ అమెజాన్ నుండి పొందేవీలుంది

బ్యాంక్ డిస్కౌంట్, డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ లతో కూడా లభిస్తోంది

భారీ డిస్కౌంట్ తో 19 వేల లోపలే లభిస్తున్న బిగ్ స్మార్ట్ టీవీ.!

భారీ డిస్కౌంట్ తో 19 వేల లోపలే లభిస్తున్న బిగ్ స్మార్ట్ టీవీ. ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ అమెజాన్ నుండి పొందేవీలుంది. కేవలం 20 వేల బడ్జెట్ లో మీ ఇంటికి తగైన్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నట్లయితే, ఈ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్ వేయండి. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ పాటుగా అధనపు బ్యాంక్ డిస్కౌంట్, డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ లతో కూడా లభిస్తోంది. ఈ  బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Kodak ఇండియాలో కేవలం బడ్జెట్ ధరలో విడుదల చేసిన స్మార్ట్ టీవీ Kodak (43 ఇంచ్) బెజెల్ లెస్ డిజైన్ సిరీస్ 4K అల్ట్రా హెచ్ డి  స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీ ఈరోజు అమెజాన్ నుండి 44% డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇది MRP ధరలో 44% డిస్కౌంట్ అని చూపించినా, వాస్తవానికి ఈ స్మార్ట్ టీవీ 2022 లో రూ.22,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ నుండి 4,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.18,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here

అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని HDFC డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI తో కస్టమర్లు 1,500 రూపాయల డిస్కౌంట్ అందుకుంటారు. అంటే, ఈ బ్యాంక్ అఫర్ ద్వారా ఈ కోడాక్ 4K స్మార్ట్ టీవీని రూ.17,499 అఫర్ ధరకే అందుకోవచ్చు. 

ఇక ఈ స్మార్ట్ టీవీ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కోడాక్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ తో వస్తుంది మరియు బ్రెట్ కలర్స్ మరియు మంచి పిక్చర్ క్వాలిటీ కోసం HDR 10+ సపోర్ట్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Prime Video, SonyLIV మరియు Youtube హాట్ కీస్ కలిగిన వాయిస్ రిమోట్ తో వస్తుంది. ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో బిగ్ మరియు సరౌండ్ సౌండ్ అందించగల 40W స్పీకర్లు మాత్రమే ఉన్నాయి. ఈ టీవిలో Dolby లేదా DTS వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్టు లేదు. కానీ, బడ్జెట్ ధరలో తగిన ఫీచర్లను కలిగి ఉంటుందని చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo