best rs 30000 best QLED Smart Tv today available
ఇంటిని తగిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు బెస్ట్ డీల్ ఒకటి అందుబాటులో ఉంది. సింపుల్ గా చెప్పాలంటే అండర్ రూ. 30,000 బెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv డీల్ ఇదే అని చెప్పొచ్చు. మార్కెట్ లో లేటెస్ట్ గా విడుదలైన ఫేమస్ జపాన్ బ్రాండ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. అందుకే, ఈ రోజు లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ గురించి పూర్తి వివరాలు అందిస్తున్నాము. 30 వేల బడ్జెట్ లో కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే ఈ రోజు లభిస్తున్న ఈ డీల్ పై ఒక లుక్కేయండి.
అమెజాన్ ఇండియా ఈరోజు చాలా స్మార్ట్ టీవీ లను మంచి డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ లను ఆఫర్ చేస్తోంది. అందుకే, ఈ ఈరోజు ఈ బెస్ట్ డీల్ అమెజాన్ నుంచి అందుబాటులో ఉంది. అదేమిటంటే, ప్రముఖ జపాన్ బ్రాండ్ JVC ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన AI Vision Series 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ LT-55NQ7165C ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్ గా చూడవచ్చు.
ఈ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు 30% డిస్కౌంట్ రూ. 32,999 రూపాయల ధరకు సేల్ అవుతోంది. దీనికి తోడు అమెజాన్ అందించిన రూ. 2,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ టీవీ మరింత చవక ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ రూ. 2,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 30,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: భారీ ఆఫర్స్ తో MOTOROLA Edge 60 Fusion 5G స్టార్ట్ కానున్న ఫస్ట్ సేల్.!
ఈ JVC స్మార్ట్ టీవీ 55 ఇంచ్ QLED ప్యానల్ ను 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ రియల్ టెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ 55 ఇంచ్ బ్రాండెడ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, ALLM, eARC, ఆప్టికల్, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ తక్కువ అంచులు కలిగిన బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.