best cheap and best 4K UHD Smart Tv today available in flipkart
4K UHD Smart Tv: బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ టీవీ కోసం ఆన్లైన్లో పడి తెగ వెతికేస్తున్నారా ? మీకోసమే ఈ గుడ్ న్యూస్. బడ్జెట్ ధరలో లభించే చీప్ అండ్ బెస్ట్ బిగ్ టీవీ డీల్ ఒకటి ఈరోజు అందుబాటులో ఉంది. ఈ టీవీని బ్యాంక్ ఆఫర్ తో కలిపి తీసుకుంటే మీకు కేవలం 17 వేల రూపాయల బడ్జెట్ లోనే ఈ టీవీ లభిస్తుంది. మరి ఫీచర్స్ మాటేమిటి? అనుకుంటున్నారా, ఈ టీవీ స్పెక్స్ షీట్ పరంగా మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ డీల్ ఏమిటి, ఎక్కడ లభిస్తుంది? అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా భయ్యా. ఈ డీల్ ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు లభిస్తుంది. ఇక ఎక్కువ నానబెట్టకుండా అసలు విషయంలోకి వస్తున్న. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ TCL యొక్క ఉప బ్రాండ్ iFFALCON రీసెంట్ గా విడుదల చేసిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 43U65 ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ కు లభిస్తుంది.
ఇక డిస్కౌంట్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 62% భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 18,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. అలాగే, ఈ టీవీ పై రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. Axis, SBI మరియు BOBCARD EMI ఆప్షన్ తో ఈ టీవీ ఎంచుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తంగా అన్ని ఆఫర్లు కలుపుకొని ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 17,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Realme C73 5G: లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన రియల్ మీ.!
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ HVA ప్యానల్ మరియు మెటాలిక్ బెజెల్ లెస్ డిజైన్ తో ఉంటుంది. ఈ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన 43 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 మరియు Dolby Vision సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AiPQ Processor పవర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ తో పాటు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS X సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ టోటల్ 24W సౌండ్ అందిస్తుంది. ఇది HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi Fi, AV in మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఓవరాల్ గా ఈ స్మార్ట్ టీవీ ఈ బడ్జెట్ ధరలో దాదాపు అవసరమైన అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ టీవీ లలో ఇది కూడా ఒకటి.