అండర్ రూ. 25,000 బెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్స్ కోసం చూస్తున్నారా.!

HIGHLIGHTS

అండర్ రూ. 25,000 బెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్స్

ఈరోజు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ డీల్స్ అందిస్తున్నాము

ఈ సెగ్మెంట్ లో ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

కొత్త 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చెక్ చేస్తున్న వారికి మేము ఈరోజు సహాయం చేయనున్నాము. అంటే, అండర్ రూ. 25,000 బెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్స్ కోసం చూస్తున్న వారికి ఈరోజు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ డీల్ అందిస్తున్నాము. ఈ సెగ్మెంట్ లో ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ రెండు డీల్స్ మరియు ఆ స్మార్ట్ టీవీ వివరాల పై ఒక లుక్కేద్దామా

50 ఇంచ్ QLED Smart Tv డీల్స్

ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో Thomson యొక్క లేటెస్ట్ స్మార్ట్ టీవీ మరియు KODAK యొక్క లేటెస్ట్ స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ టీవీ డీల్స్ మరియు స్పెక్స్ ఇప్పుడు చూద్దాం.

Kodak (50) QLED Smart Tv

కొడాక్ యొక్క Matrix సిరీస్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ డీల్స్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ ఇండియా నుంచి 48% డిస్కౌంట్ తో రూ. 25,999 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ టీవీని Federal, Yes, BOBCARD, IDFC FIRST మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో తీసుకునే యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 24,499 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here

ఈ కొడాక్ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, Dolby Atmos సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీలో HDMI, USB మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Also Read: Vivo V50e 5G: వివో కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Thomson (50) QLED Smart Tv

థాంసన్ యొక్క ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డిస్కౌంట్ తో 25 వేల బడ్జెట్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 48% డిస్కౌంట్ తో రూ. 25,999 ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ క్రెడిట్ కార్డ్ రో కొనే వారికి రూ. 1,500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ గతో ఈ టీవీ కేవలం రూ. 24,999 ధరకే లభిస్తుంది.

ఈ థాంసన్ స్మార్ట్ టీవీ క్యూలెడ్ స్క్రీన్ ను HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS ట్రూ సరౌండ్ సపోర్ట్ మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ కూడా డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB మరియు HDMI వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :