best 40 inch QLED Smart TV deal on flipkart today
కేవలం 11 వేల రూపాయల బడ్జెట్ ధరలో బిగ్ QLED Smart TV కోసం మార్కెట్ లో వెతుకుతున్న వారికి గుడ్ న్యూస్. ఈ రోజు మీ కోసం జబర్దస్త్ స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ 2025 సంవత్సరంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది మరియు ఈరోజు చాలా చౌక ధరలో లభిస్తుంది. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము.
ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు ఈ జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ మీకు అందుబాటులో ఉంది. త్వరలో ఫ్లిప్ కార్ట్ ప్రారంభించనున్న రిపబ్లిక్ డే సేల్ కంటే ముందే ఈ బిగ్ డీల్ ని అనౌన్స్ చేసి ఆశ్చర్య పరిచింది. ఇక ఈ డీల్ విషయానికి వస్తే, Infinix రీసెంట్ గా Y-Series నుంచి విడుదల చేసిన 40 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (40Y1V/40Y1VE) ఈరోజు అన్ని డిస్కౌంట్స్ తో కలిపి ఈ ధరలో లభిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 43% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,499 రూపాయల ధరలు సేల్ అవుతోంది. ఇది కాకుండా, HDFC, BOB CARD EMI మరియు YES క్రెడిట్ కార్డు తో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే రూ. 1,149 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ అందుకుంటే, మీకు ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 11,250 రూపాయల తక్కువ ధరలో లభిస్తుంది.
Also Read: BSNL New Year Offer: ఉచిత SIM మరియు నెల మొత్తం అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందుకోండి!
ఈ ఇన్ఫినిక్స్ 40 నించి స్మార్ట్ టీవీ FHD (1920 x 1080) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది మరియు ఇది 60Hz స్మూత్ రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ 178 Degree వ్యూ యాంగిల్ మరియు 280 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్, మంచి ప్రీసెట్ పిక్చర్ మోడ్స్ మరియు 94% కలర్ గాముట్ వంటి అదనపు ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ 512 MB ర్యామ్ తో మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది మరియు Linux OS పై నడుస్తుంది.
ఈ టీవీ డ్యూయల్ స్టీరియో స్పీకర్ కలిగి ఉంటుంది మరియు ఈ టీవీ టోటల్ 16W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ బిట్ ఇన్ Wi-Fi, USB, బ్లూటూత్, HDMI, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.