కేవలం Rs. 15,990 ధరకే ఒక 43 అంగుళాల BPL Full HD TV మీ సొంతం చేసుకోవచ్చు

HIGHLIGHTS

అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నుండి ఈ అద్భుతమైన అవకాశం.

అమేజాన్ ఇండియా ఈ BPL 109 cm (43 inches) Full HD LED TV BPL109F2010J (Black) టివి మీద గొప్ప తగ్గింపు అందించినది, ఈ పెద్ద 43 అంగుళాల ఫుల్ హెచ్ డి టివి MRP 30,990 గా ఉండగా దీని మీద మీకు 48% వరకు సేవింగ్ చేకూరుతుంది వెరసి ఇది కేవలం Rs. 15,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.

BPL 109 cm (43 inches) Full HD LED TV ప్రత్యేకతలు

స్క్రీన్ రిజల్యూషన్ : Full HD ( 1920 x 1080 )

డిస్ప్లే                 : Vivid కలర్ కంట్రోలర్

కనెక్టివిటీ            : 2HDMI పోర్టులు , 2USB పోర్టులు మరియు ల్యాప్ టాప్ కనెక్టవిటీ కోసం VGA పోర్ట్ కూడా ఉంది.

సౌండ్               : 16 వాట్స్

గమనిక :ఆన్లైన్ ప్లాట్ఫారల పైన ధరలలో మార్పులు సంభవించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :