amazon sale parade on smart tvs started from today and offers huge deals on xiaomi tv
Sale Parade on Smart Tvs సేల్ ను ఈరోజు నుంచి అమెజాన్ ప్రారంభించింది. ఈ సేల్ మొదటి రోజునే ధమాకా ఆఫర్ అందించింది. Xiaomi యొక్క 65 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ సేల్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో Xiaomi 65 ఇంచ్ Smart Tv ని మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, షియోమీ 65 ఇంచ్ స్మార్ట్ టీవీని 55 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే అందుకునే అవకాశం అందించిందని చెప్పవచ్చు.
అమెజాన్ సేల్ పరేడ్ ఆన్ స్మార్ట్ టీవీ జనవరి 20 నుంచి జనవరి 26 వరకు అందుబాటులో ఉంటుంది. అమెజాన్ సేల్ నుంచి ఈ షియోమీ స్మార్ట్ టీవీ 50% డిస్కౌంట్ తో రూ. 44,999 ఆఫర్ ధరకు లభిస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ 65 ఇంచ్ షియోమీ స్మార్ట్ టీవీ కేవలం రూ. 41,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీని Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ టీవీ కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ చెక్ చేయడానికి Click Here.
Also Read: Google Pixel 8a పై రూ. 18,000 రూపాయల భారీ తగ్గింపు అందుకోండి.!
ఈ షియోమీ స్మార్ట్ టీవీ 65 ఇంచ్ పెద్ద LED స్క్రీన్ ను 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB RAM మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision, HDR 10 మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.
ఈ షియోమీ స్మార్ట్ టీవీ Dolby Audio మరియు DTS – X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, ఆప్టికల్, ఈథర్నెట్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ లతో వస్తుంది.