TCL QD Mini LED స్మార్ట్ టీవీ పై రూ. 30,000 భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!

HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు ఈ బిగ్ డీల్ ను అందించింది

TCL QD Mini LED ఈరోజు అమెజాన్ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో సేల్ అవుతోంది

అమెజాన్ యొక్క Diwali Special సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది

TCL QD Mini LED ఈరోజు అమెజాన్ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ ప్రీమియం స్మార్ట్ టీవీ ఈరోజు ఆ,అమెజాన్ సేల్ నుంచి రూ. 30,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. అమెజాన్ యొక్క Diwali Special సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది. ఇప్పటికే చాలా భారీ స్మార్ట్ టీవీ ఆఫర్స్ అందించిన అమెజాన్ ఈరోజు ఈ బిగ్ డీల్ ను అందించింది.

TCL QD Mini LED స్మార్ట్ టీవీ : ఆఫర్

TCL యొక్క ఈ ప్రీమియం 98 ఇంచెస్ బిగ్ స్మార్ట్ టీవీ మంచి ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ దివాళి స్పెషల్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో రూ. 4,49,990 ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ టీవీ పైన మరొక భారీ డిస్కౌంట్ ను కూడా అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తోంది.

ఈ బిగ్ ప్రీమియం స్మార్ట్ టీవీ పై All Bank కార్డ్స్ పై రూ. 30,000 రూపాయల భారీ డిస్కౌంట్ అఫర్ ను అందించింది. అంటే, ఈ బ్యాంక్ కార్డ్స్ తో ఈ టీవీని కొనుగోలు చేసినా ఈ భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ని ఆఫర్ ధరకు కొనడానికి Buy From Here పై నొక్కండి.

Also Read: JioBharat Diwali Dhamaka: కేవలం రూ. 699 ధరకే కొత్త 4G ఫోన్ అందుకోండి.!

TCL QD Mini LED : ఫీచర్స్

ఈ TCL స్మార్ట్ టీవీ 98 ఇంచెస్ బిగ్ QD-Mini LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్,Dolby Vision IQ మరియు HDR 10+ సపోర్ట్ తో ప్రకాశవంతమైన గొప్ప సూపర్ నేచురల్ కలర్ విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AiPQ PROCESSOR 3.0 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ మరింత వేగంగా పని చేయడానికి వీలుగా 3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి వుంది.

ఈ బిగ్ స్మార్ట్ టీవీ 120Hz MEMC సపోర్ట్ మరియు 240Hz గేమింగ్ యాగ్జిలరేషన్ ఫీచర్ ను కూడా కలిగి వుంది. ఈ టీవీ Dolby Atmos మరియు Virtual-X సపోర్ట్ కలిగిన రెండు 20W ONKYO స్పీకర్లు మరియు 20W బిల్ట్ ఇన్ ఉఫర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ మరియు IMAX Enhanced తో గొప్ప మరియు పెద్ద విజువల్స్ ను కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :